Deena Janoddharana Pathakam (DJP) is a very important and most useful social oriented activity wherein orphan Boys-mostly parent less children and single parent children, are adopted by Sri Sathya Sai Seva Organisations and in total there are 250+ children in Andhra Pradesh in different districts.These small children are picked up from villages and after their parents death due to various reasons, the children stay with the grandparents and in some cases stay with uncles from their late mother or father. Naturally these tiny tots lack basic education and good living conditions and look very weak due to absence of healthy food and if unattended their childhood would go waste and in some cases they end up with evil habits and pose a dangerous threat to civilised World.
Sri Sathya Sai Seva Organisations in various places adopted these children aged from 6 to 9 years and were admitted in English medium school and they were provided reasonable accommodation,food and a caretaker was appointed to supervise the children. Initially when they arrive at Seva Samithi locations they look very innocent and some boys were very naughty in character and used to speak slang language but after few months the same boys who were thought of street stones, display such a well behaviour and do wonderful performance in academic and sports. Even spiritual base at this tender age goes straight into the little minds and form a solid foundation for their future life.
This is one of the permanent activities where Sri Sathya Sai Seva Organisations is proud of helping these unfortunate boys and today these boys stand tall in society and claim equal share in Nation building and to write one real incident of a boy who was admitted at the age of 10 in this scheme in Hindupur, Ananthapur District. After successful matriculation and 10+ education he secured very high rank in National Chartered Accountancy exam and working for multinational company now. There are many such success stories in different districts and needless to say these boys are having divine blessings and were chosen by our beloved Bhagawan Sri Sathya Sai Baba.
Sathya Sai Baba says” These DJP boys are my Datta Putras”. The boys in DJP centres have a beautiful life ahead and they are under most protected and most trusted Organisation in the World-That is Sri Sathya Sai Seva Organisations.
As on Nov 2018 - DJP Centres in AP, SSSSO India |
|||
Sl. No. |
District |
Centre Name |
No. of Children |
1 |
Srikakulam |
Pedda mandiram |
11 |
2 |
Srikakulam |
Palakonda |
11 |
3 |
Srikakulam |
N.Peta |
5 |
4 |
Srikakulam |
Rajam |
9 |
5 |
Vizianagaram |
Laxmipuram |
27 |
6 |
Vizianagaram |
Aum Mandiram |
5 |
7 |
Visakhapatnam |
MUP |
9 |
8 |
Visakhapatnam |
Anakapalli |
21 |
9 |
Visakhapatnam |
Steel Plant |
5 |
10 |
East Godavari |
Jagannapeta |
9 |
11 |
East Godavari |
Ubalanka |
9 |
12 |
East Godavari |
Ravulapalem |
7 |
13 |
West Godavari |
Koyyalagudem |
8 |
14 |
West Godavari |
Eluru |
3 |
15 |
Krishna |
Viziawada |
11 |
16 |
Guntur |
Karlapalem |
16 |
17 |
Prakasam |
Ongole |
22 |
18 |
Prakasam |
Cheerala 1 |
10 |
19 |
Prakasam |
Cheerala 2 |
10 |
20 |
Nellore |
Nellore |
11 |
21 |
Ananthapuram |
Hindupur |
34 |
|
Total |
21 |
253 |
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు లోక కళ్యాణార్ధమై చేపట్టిన అనేక కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది దీనజనోద్ధరణ పథకం (DJP) ఈ కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన మరియు తల్లిదండ్రులలో ఇద్దరిని లేక ఒక్కరిని కోల్పోయిన విద్యార్థులను (బాలురను) చేపట్టి వారికి సరి అయిన విద్య, వసతి మరియు యితర సదుపాయములు ఏర్పరిచి వారిని చక్కటి మార్గములో పెంచి వారిని సమాజమునకు అందజేయడం జరుగుచున్నది.
| ఇది చక్కటి ఆధ్యాత్మిక సాధన మరియు మానసిక ప్రశాంతత చేకూర్చు నట్టి సామాజిక కార్యక్రమము. ఒక్క క్కణం మనం యింట్లో అమ్మగాని, నాన్నగాని శాశ్వతంగా లేరని ఊహించితేనే మనం ఆ బాధను తట్టుకోలేము మరియు ఇది నిజంగా జరిగితే ఆ పిల్లల గతి ఎలాంటిదో చెప్పనలవి కాదు.
| ఏ విద్యార్ధికైన 16 సం|| ల వరకు సరిఅయిన క్రమ శిక్కణ, నడవడిక, విద్య, ఆరోగ్యము మరియు పర్యవేక్కణ చాలా అవసరము. వీటిలో ఒక్క విద్య మాత్రమే బడిలో నేర్పబడుతుంది. మిగతావన్ని తల్లిదండ్రులు నేర్పవలసినవి. తల్లి విద్యావంతురాలైతే తన పిల్లలకు ప్రథమ గురువు కూడ ఆమెనే. ఇవి అన్నియు తల్లిదండ్రులు కలిగిన పిల్లలకు మరి దురదృక్టవశాత్తు వీరిలో యిద్దరని గాని ఒక్కరిని గాని కోల్పోయిన పిల్లవాడి జీవితం తెగిన గాలిపటంలా సమాజములో ఎటుగాని పరిస్థితులలో ఊగిస లాడుతుంది. దానికి తోడు దుర్భరమైన ఆర్ధిక పరిస్థితి వల్ల పిల్లలు చెడు మార్గము వైపు వెళ్ళే అవకాశము ఉన్నది. ఇలాంటి పిల్లలు సరిఅయిన ఆదరణ, ఆప్యాయత, ప్రేమ మరియు యితర సౌకర్యములు కోల్పోయి వారి బాల్యము ఒక భయంకరమైన జీవితమునకు దారి తీస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలకు యిలాంటి వాతావరణం లో పెరిగిన వారే కారణం. మనము తరచుగా రైలు/ బస్సు సముదాయాలలో చిన్న పిల్లలు దీనావస్థలో అడుక్కుంటూ కనబడుతుంటారు. వారి జీవితాల్లోకి ఒక్కసారి వెళ్ళి చూస్తే మనకు ఆశ్చర్యాన్ని కలిగించే వికయాలు బయట పడుతాయి. .
తల్లి లోటును ఈ ప్రపంచములో ఎవరు భర్తీ చేయలేరు. తల్లి ప్రేమించినంతగా బహుశా ఎవరూ ప్రేమించ లేరేమో! అలాంటి ప్రేమమూర్తి అయిన తల్లిని కోల్పోయిన చిన్నారులు గ్రామాలలో, పట్టణాలలో ఉన్నారు. సభ్యసమాజం సుఖంగా, సంతోకంగా ఉండాలంటే ఈ చిన్నారులను తీర్చి దిద్దవలసిన అవసరం ఎంతైన ఉంది.
మనము ఈ కార్యక్రమము చేపట్టడము వలన మన సాధనకు, మన జీవితమునకు ఒక సార్ధకత ఏర్పడుతుంది. పిల్లల బాల్యమును కాపాడిన వారము అవుతాము. ఈ కార్యక్రమంలో వ్యక్తి నిర్మాణము జరుగుతుంది. పిల్లలకు ఒక మంచి భవిక్యత్తు మరియు మార్గమును ఏర్పరిచిన వారము అవుతాము. వారిని చిన్నప్పుడే ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశింపచేయడం వలన చక్కటి భజనలు మంచి అలవాట్లు నేర్చు కుంటారు.
మనం సంపాదించిన దాంట్లో కొంత భాగము ఇలాంటి శాశ్వత ప్రాతిపాదిక కార్యక్రమాలకు ఖర్చు చేయడం వలన నిజంగా జాతి నిర్మాణంలో పాలు పంచుకున్న వారము అవుతాము. DJP పిల్లలు పెరిగి పెద్దవారై మంచి మంచి కళాశాలలలో | విద్యాసంస్థలలో సీట్లు తెచ్చుకున్నప్పుడు మనకు ఎంతో ఆనందము కలుగుతుంది. నిజంగా మన పిల్లలు ర్యాంకులు | సీట్లు తెచ్చుకున్న దానికంటే ఎక్కువ ఆనందం DJP పిల్లలు సాధించినప్పుడు కలుగుతుంది. అందరి కంటే ఎక్కువ ఆనందిచేది మన ప్రియమైన స్వామి.
కార్యక్రమములో మొదట్లో కొన్ని ఇబ్బందులు కలుగవచ్చు. చిన్న పిల్లలు బట్టలలో మూత్రాలు పోసుకోవడం, ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం. కొన్ని సందర్భాలలో కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా కొంతమంది పిల్లల భాక చాలా అసహ్యంగా ఉంటుంది. కాని అదే పిల్లలు 5-6 నెలలలో ఎలాంటి మార్పు చెందుతారో మన ఊహకు అందనిది. ఎందుకంటే పిల్లల మనస్సు చాల పవిత్రంగా, మెదడు ఖాళీగా ఉంటుంది. మనము సహనంతో, ప్రేమతో మంచి వికయాలు తరచు (constant) గా చెప్పి శిక్కణ ఇవ్వటం వలన అతి త్వరగా మారుతారు. కొంత మంది పిల్లల వికయంలో కొంత ఆలస్యంగా రావచ్చును. మరి కొంత మంది పిల్లలు అసలు మారక పోవచ్చును. అలాంటి ఒకరో ఇద్దరో (1-2) పిల్లలను వెనక్కి పంపివేయటం మంచిది. ఎందుకంటే ఒక్కరి చెడ్డ ప్రవర్తన వలన మొత్తం కార్యక్రమం చెడిపోయే అవకాశం ఉంది. ఇలాంటివి చాల జాగ్రత్తగా కని పెట్టుకుంటూ ఉండాలి.
పెద్ద ఇండ్లు కలిగి మంచి వసతి ఉన్న కుటుంబాలతో పాటు ఈ DJP పిల్లలను ఉంచి కార్యక్రమము నడుప వచ్చును. కుటుంబీకులకు మంచి సేవ చేసుకునే అవకాశం మరియు సేవాసమితిపై ఖర్చు ఎక్కువ పడకుండా కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కుటుంబాలను ముందుగా ఎంపిక చేసుకొని వారికి అన్ని వికయాలు చక్కగా బోధించి ఈ కార్యక్రమము చేపట్ట వచ్చును. సేవాసమితిలో వసతులు ఉంటే అక్కడే ఈ కార్యక్రమము చేయవచ్చును. కాని కార్యకర్తలలో మొదట ఉన్న ఉత్సాహము సమయము గడిచిన కొద్దీ సన్నగిల్లుతుంది మరియు కార్యక్రమాలలో లోపాలు ఏర్పడి అనుకున్న స్థాయిలో కార్యక్రమ నిర్వహణ జరుగక పోవచ్చును. సేవాసమితికి వచ్చిన ప్రతి సభ్యుడు ఎంత త్వరగా యింటికి చేరుకుందామా అన్న ఆలోచన తో ఉంటాడు. కొంతమందికి జీతం యిచ్చి పిల్లలను చూసుకొనేటందుకు ఏర్పాటు చేయవచ్చును. కాని అలాంటి వారిలో హృదయం నుంచి ప్రేమను జనింపచేయటం కక్టం.
పిల్లలను ఇంగ్లీక్ మీడియంలో మాత్రమే చేర్పించవలెను. పిల్లల (బాలురు) వయస్సు 6-9సంII ఉన్న వారిని తీసుకొనవలెను.
ఈ కార్యక్రమమునకు సంబంధించిన ఇతర వివరములకు (ఎలా ప్రారంభించాలో, పిల్లలను పెంచే విధానాలు, విద్య, వైద్యం, ఫీజులు,బడి మరియు సంరక్కణ లాంటివి) పైన పేర్కొన్నవారిని సంప్రదించగలరు. మీరు కార్యక్రమము చేపట్టుటకు ముందుకు వస్తే మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించుటకు అన్ని వేళళా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.
మిగతా వికయాలకు దయచేసి సంప్రదించండి.
సదా స్వామి సేవలో
***** Jai Sairam
Copyrights & Hyperlinking | Terms & Conditions
Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0
© SSSSOAP 2018 - All Rights Reserved