Back

శ్రీ సత్యసాయి నిత్య అన్నపూర్ణ పథకానికి రైస్ అందజేయుట..


District:  
Srikakulam
Samithi:
Zonal Level
No Of Beneficiaries:
100
Event Date:
13-Dec-2020
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
No Of Hours:
04.00.00
Location:
Rajam zone
Reported By:
K. Hyma vathi
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం.. భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ సేవా కార్యక్రమం లో భాగం గా శ్రీకాకుళం జిల్లా రాజాం జోన్ నుండి శ్రీకాకుళం లో ఉన్న శ్రీ సత్యసాయి నిత్య అన్నపూర్ణ పథకానికి (రిమ్స్ ) కు 2100 కేజీ ల బియ్యము ను రాజాం జోన్ సేవాదల్ ఇంచార్జ్ శ్రీ వెంకటేష్ మాస్టర్ ఆధ్వర్యంలో అందజేసిరి. ఈ సేవా కార్యక్రమంలో 19 యూనిట్స్ నుండి బియ్యం ను సేకరించి అందజేయడం జరిగింది. ఈ సేవ లో జోనల్ కన్వీనర్ శ్రీ సత్యన్నారాయణ గారు. సాయి చరణ్, తవిటి నాయుడు, మురళి మాస్టర్ పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందిరి. జై సాయిరాం







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved