Back

ధీనజన సేవ


District:  
Srikakulam
Samithi:
Sompeta Samithi
No Of Beneficiaries:
3
Event Date:
17-Dec-2020
Event Category:
Socio Care
Event Sub Category1:
Others
No Of Hours:
02.00
Location:
Besi
Reported By:
R. Kishor
Mobile No:
8332041839
Email Id:
kishor2611@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం!!! భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో జరిగిన సేవా  కార్యాక్రమము: శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామ సమీపంలో గల"బేసి" గ్రామం లో  తల్లిదండ్రులు చనిపోయి నిరాధారులైన ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ అమ్ముమ్మ చెంతన ఉంటున్నారు. ఆమె  పరిస్థితి కూడా చాలా దయనీయం చిన్న గడ్డి ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు వస్తున్న పింఛను తో ముగ్గురు కలసి జీవించడం చాల్లా కష్టంగా ఉంది.  ఈ విషయం తెలుసుకున్న  సోంపేట శ్రీ సత్యసాయి సేవా సమితి యువజన విభాగం సభ్యులు వారి  ఇంటికి వెళ్ళి  రెండు వేల రూపాయల కిరాణా సరుకులు మరియు 7 వేల రూపాయలు నగదు  మరియు పిల్లలు ఇద్దరుకి క్రొత్త బట్టలు, రెండు దుప్పట్లు మరియు వారి  అమ్ముమ్మ కు చీరలు మరియు స్వామి వారి ఫోటో విభూతి ప్రసాదం అందజేయడం జరిగింది...  జై సాయిరాం..

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved