Back

భజన మండలి సందర్శన ..ఆంద్ర ప్రదేశ్ స్పీకర్


District:  
Srikakulam
Samithi:
Amadalavalasa Samithi
Bhajana Mandali:
LAKSHMI NAGAR BHAJANA MANDALI
No Of Beneficiaries:
50
Event Date:
27-Mar-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
04.00.00
Location:
LAKSHMI NAGAR..AMADALAVALASA
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                                 ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో తే .27 .03 .2021 .దీ న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం లో ఉన్న శ్రీ సత్య సాయి భజన మండలి ....లక్ష్మి నగర్ . ను ఆంధ్రప్రదేశ్ శాసన సభ గౌరవ స్పీకర్ శ్రీ తమ్మినేని .సీతారాం గారు సందర్శించి ,జ్యోతి ప్రజ్వలన ,స్వామి వారు చిత్ర పటమునకు పూలమాల వేసి ,అనంతరం వారి ఉపన్యాసం లో

1 } శ్రీ సత్యసాయి సేవా సంస్థలు లో జరుగుతన్న నిస్వార్ధ సేవలు అందరకూ ఆదర్శం అని 

2 ) దీనులకు ,ప్రతీ రోజు అవసరం అయ్యే నిత్య నారాయనలకు ,భోజనం ను కేరేజి లతో పంపే  విధానాన్ని తెలుసుకొని సాయి సేవా సంస్థలు ను అభినందించారు .

ఈ కార్యక్రమంలో భజన మండలి కన్వినర్ శ్రీ టి .బంగార్రాజు గారు,జిల్లా యూత్ సమన్వయ కర్త శ్రీ గురు ప్రసాద్ గారు ,శ్యాం ప్రసాద్ గారు,వెంకట బాబు ,మోహన్ రావు గారు పాల్గొని స్వామి వారు అనుగ్రహ ఆశీస్సులు పొందిరి .

                                                           జై సాయి రాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved