Back

Rupesh


District:  
Prakasam
Samithi:
Cheerala
Bhajana Mandali:
Chirala Bhajanamandali
No Of Beneficiaries:
45
Event Date:
06-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Distribution of Clothes/Items etc
No Of Hours:
2 hours
Location:
TTMA BUILDING, KOTLA BAZAR MANDIR
Reported By:
RUPESH
Mobile No:
8121586320
Email Id:
ssssorupesh@gmail.com



Description:
సాయిరాం 🙏 కరోనా వైరస్ రెండవ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో *పాత్రికేయ మిత్రులు* ఎంతో సాహసంతో వారి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక ప్రతి నిముషం వార్తలను సేకరించి సమాజానికి అందిస్తున్నారు. కావున ది 6/6/2021 న 45 మంది పాత్రికేయుల (పత్రిక, మీడియా) సోదరులకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో అమృత కలశములు (నిత్యావసర వస్తువులు)ను శ్రీ సత్యసాయి మందిరము నందు వారికి అందించి, వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అభినందించడం జరిగింది ఇటువంటి పరిస్ధుతలలో మమ్ములను గుర్తించి, గౌరవించి చాలా నాణ్యమైన సరుకులు ఇచ్చినందలకు మాకు చాలా ఆనందదాయకం భగవాన్ బాబా వారికి మేము నమస్కరిస్తు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వనమాధురి బద్రి గారు, A.శ్రీను గారు, వేణు గారు, పాత్రికేయులు పాల్గొన్నారు. - శ్రీ సత్యసాయి భజన మండలి, కొట్లబజారు, చీరాల







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved