Back

NITYA NAARAYANA SEVA IN GOVT HOSP BY NARASARAOPET NOV 2021 REPORT


District:  
Guntur
Samithi:
Narasaraopeta Samithi
Bhajana Mandali:
NARASARAOPET SAMITHI
No Of Beneficiaries:
3000
Event Date:
30-Nov-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
120
Location:
NARASARAOPET
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్యసాయి సేవ సమితి, నరసరావుపేట, గుంటూరు జిల్లా

 🌷నిత్య నారాయణ సేవ 

(నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లోని  ఔట్ పేషెంట్స్ కు మరియు సహాయకులకు):-

NOVEMBER 2021 Month Report

 

స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సమితి, నరసరావుపేట  వారి ఆధ్వర్యంలో 19.6.2021 మహిళా దినోత్సవం రోజు నుండి, ప్రతి రోజు శ్రీ సత్యసాయి ఆహార సేవ (నిత్య నారాయణ సేవ) కార్యక్రమం ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమం లో గవర్నమెంట్ హోస్పిటల్ లోని అన్నార్తులైన ఔట్ పేషెంట్స్ కు మరియు సహాయకులకు 100 మందికి, ప్రతి రోజూ మధ్యాహ్నం  భోజన ప్రసాదాన్ని (రైస్, సాంబారు, 3 కూరలు, పెరుగు తో) పురుష, మహిళా సేవాదళ్ సభ్యులచే ఎంతో అప్యాయతతో బఫే సిస్టంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సమితి వారు అందచేస్తున్నారు. 

 

నవంబరు  నెల రిపోర్ట్:-

* ఈ కార్యక్రమం క్రింద సెప్టెంబరులో అన్నార్తులకు అందచేయబడిన ఆహారప్యాకెట్లు --> 3000

 

* కార్యక్రమం ప్రారంభం నుండి అందచేయబడిన ఆహార ప్యాకెట్లు --> 16500

 

 

 

దూర దూరాల నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చిన  ఔట్ పేషెంట్స్ మరియు సహాయకులు ఎంతో ఆనందముగా భోజన పాకెట్లు తీసుకుని స్వామి వారికి, సంస్థకు కృతజ్ఞతలు తెలియచేయడం నిత్యకృత్యం.

 

ఈ కార్యక్రమానికి హాస్పిటల్ డాక్టర్లు, స్టాఫ్ ఎంతో సహకరించి, స్వామి వారిని, సంస్థను ఎంతో అభినందిస్తున్నారు.

 

సేవ భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారి దివ్యశ్రీ చరణాలకు ప్రణమిల్లుతూ…..

 

 

సదా సాయి సేవలో…...

 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved