Back

వ్యాసరచన పోటీలు - బహుమతుల ప్రదానోత్సవం


District:  
West Godavari
Samithi:
Bheemavaram
Bhajana Mandali:
Bhimavaram
Event Date:
03-Nov-2022
Event Category:
Educare
Event Sub Category1:
Scholarships & Awards
No Of Hours:
02:00:00
Location:
Satya Sai Seva Samithi, Sree Rama Puram
Reported By:
V Satish Kumar
Mobile No:
6300893488
Email Id:
wgssssoap@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించుటకై ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవాసంస్థల వారి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు రాష్ట్రమంతటా వివిధ పాఠశాలలు, కళాశాలలలో నిర్వహింపబడినవి. అందులో భాగంగా పశ్శిమ గోదావరి జిల్లా భీమవరం లోని సమితిల ఆధ్వర్యంలో వివిధ విద్యాసంస్థల నుండి పాల్గొన్న సుమారు 400 మంది విద్యార్థుల నుండి సమితి స్థాయిలో 6 కాటగిరీలలో 6 ప్రధమ, 6 ద్వితీయ , 6 తృతీయ స్థానాలకు ఎంపిక కాబడిన విద్యార్థులకు ఈ రోజు గురువారం సాయంత్రం శ్రీరామపురం సమితి నందు ప్రశంసా పత్రములు, బహుమతులు అందజేయబడినవి. 🙏🏻ఓం శ్రీ సాయిరాం🙏🏻







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved