Back
Description:
SADHANA SHIBHIRAM --ZONE5
District:
Vizianagaram
Vizianagaram
Samithi:
Zonal Level
Zonal Level
No Of Beneficiaries:
174
174
Event Date:
16-Apr-2023
16-Apr-2023
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Sadhana Camp
Sadhana Camp
No Of Hours:
07.00.00
07.00.00
Location:
CHIPURAPALLI
CHIPURAPALLI
Reported By:
K.HYMAVATHI
K.HYMAVATHI
Mobile No:
7993863018
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com
kuritihymavathi@gmail.com
Description:
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది. 16.4.2023, ఆదివారం ఉదయం 10 గంటలనుండి సాయంత్రం,4 గంటలవరకు విజయనగరం జిల్లా,జోన్ -5 సాధనా శిబిరం చీపురుపల్లి సమితిలో జరిగినది. ఈ నాటి అంశం : నవసూత్రప్రవర్తనా నియమావళి.
ఈ సాధనా శిబిరం జోన్ -1 కన్వీనర్ శ్రీ K. V. సత్యనారాయణ గారి స్వాగతోపన్యాసం తో ప్రారంభమైనది. జిల్లా ఆధ్యాత్మిక సమన్వయ కర్త శ్రీ S. పాపినాయుడు గారు సాధనా శిబిరంపై కీ నోట్ అడ్రస్ చేసి 9 అంశములకు ఎంపిక చేసిన 9 మంది వక్తలను సభకు పరిచయం చేసి అసాంతం కార్యక్రమం నిర్వహించిరి. జిల్లా అధ్యక్షులు శ్రీ V. V. S. S. సునీల్ కుమార్ రథో గారు సభనుద్దేశించి ప్రసంగించి ఇట్టి సాధనా శిబిరముల అవసరమును తెలియజేసిరి. తదనంతరం 9 అంశములపై సాధనా ప్రక్రియ జరిగినది. ఈ సందర్భములో జ్యోతి ధ్యానం ప్రాక్టీకల్ సాధన జరిగినది. ఈ కార్యక్రమం లో 16 యూనిట్ల (3 సమితిలు +13భజన మండలులు ) నుండి *174 మంది అనగా పురుషులు 89 మంది, మహిళలు 32 మంది, బాలవికాస్ విద్యార్థులు 40మంది, వక్తలు, జిల్లా పదాధికారులు, 13 మంది కడు భక్తి శ్రద్ధలతో పాల్గొనిరి. ఆధ్యాత్మిక క్విజ్,సముపార్జన - విసర్జన కార్యక్రమముల అనంతరం సమితి కన్వీనర్ శ్రీ M. V. రమణమూర్తి గారి కృతజ్ఞతాoజలి మరియు స్వామివారికి దివ్య మంగళ హారతి తో ఈ కార్యక్రమం ముగిసినది.