SRI SATYASAI PREMATARU
Vizianagaram
District Level
05-Jun-2023
Socio Care
Envio-care
Plantation
03.00.00
VIZIANAGARAM DISTRICT
K.HYMAVATHI
7993863018
kuritihymavathi@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో రాష్ట్ర, జిల్లా సత్యసాయి సంస్థలు అదేసాలు మేరకు విజయనగరం జిల్లా లో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ తరు ప్రతీ సమితి 5 మొక్కలు, భజన మండలి స్థాయిలో 2 మొక్కలు నాటే కార్యక్రమం ను విజయనగరం జిల్లా 23 సమితి లలో 105 మొక్కలు ను, 25 భజన మండలి లో 50 మొక్కలు ను మొత్తం 155 మొక్కలు ను గ్రామ సేవ చేసే గ్రామాల్లో వేయడం జరిగింది..ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు శ్రీ V. V. S. S. సునీల్ కుమార్ రథో గారు, స్టేట్ గ్రామ సేవ ఇంచార్జి శ్రీ సత్యన్నారాయణ గారు, స్టేట్ జాయింట్ యూత్ శ్రీ కళ్యాణ్ గారు, అందరు పదాధికారులు పాల్గొంటిరి...
జై సాయిరాం





