Back

TAILORING ,MAGGAM&ZARDOSI TRAINING


District:  
Vizianagaram
Samithi:
Pradeep Nagar Samithi - VZM
Bhajana Mandali:
Babametta
No Of Beneficiaries:
216
Event Date:
03-Jul-2023
Event Category:
Socio Care
Event Sub Category1:
Vocational Training
Event Sub Category2:
Tailroing, Embroidery, Beautician , Maggam
No Of Hours:
07.00.00
Location:
BABAMETTA MANDIR PREMISES
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:
                                                   
ఓం శ్రీ సాయిరాం
          
                     
మగ్గం మరియు టైలరింగ్ శిక్షణ.. బాబా మెట్ట.. విజయనగరం
 
               భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు తో విజయనగరం జిల్లా శ్రీ సత్య సాయి భజన మండలి ప్రేమ మందిరం.. (బాబా మెట్ట )  లో తే.03.07.2023 దీ. గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉ.10 గం. లకు ముందుగా స్వామి వారి నామ  సంకీర్తన జరిపి టైలరింగ్ శిక్షణ లో 5 వ బ్యాచ్ పూర్తి చేసుకున్న 48 మంది మహిళలకు, మగ్గం వర్క్ లో 3 వ బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది మహిళకు స్వామి వారి సమక్షంలో సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది
 
6 టైలరింగ్ మిషన్ లు ను అందజేయడం జరిగింది..
 
మధ్యాహ్నం 2 గం. లకు  టైలరింగ్ లో 6 వ బ్యాచ్ ను, మగ్గం లో 4 వ బ్యాచ్ ను కలిపి కొత్తగా 120 మంది మహిళలు కు శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది.
 
 ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు శ్రీ సునీల్ కుమార్ రథో గారు, జిల్లా స్పిరిట్యుయల్ ఇంచార్జి శ్రీ రామ్ మోహన్ గారు, స్కిల్ డెవలప్మెంట్ ఇంచార్జి శ్రీమతి అమ్మాజీ గారు, జోనల్ కన్వినర్ మోహన్ రావు గారు, భజన మండలి కన్వినర్, సాయి భక్తులు పాల్గొంటిరి...
 
                                                           జై సాయిరాం








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved