Back
Description:
BREAKFAST IN GGH
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
300
300
Event Date:
17-Sep-2023
17-Sep-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
Food Distribution in Hospitals
No Of Hours:
3:00:00
3:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHA RAO
HANUMANTHA RAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao947@gmail.com
nvhrao947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్య సాయి సేవ సమితి, గుంటూరు
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉపాహార సేవ - గోధుమరవ్వ ఉప్మా –17.9.2023
నా ఆదర్శాన్ని అనుసరిస్తే మీరెంతో ధన్యాత్ములవుతారు ..బాబా
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, గుంటూరు శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో, రోగుల సహాయకులకు ఉపాహార సేవలలో భాగంగా, ఈ రోజు తేదీ 17.9.2023 ఆదివారం ఉదయం 7.00 గంటలకు, వైద్య శాలలో 1) చంటి బిడ్దల వార్డ్, 2) గైనిక్ వార్డ్ 3) జెనరల్ వార్డ్ 4) సర్జరీ వార్డ్ మరియు ఇతర వార్డులోని రోగుల సహాయకులకు 300 మందికి టిఫన్ గా వేడి గోధుమరవ్వ ఉప్మా ,కొబ్బరి చట్నీ, కారంపొడి తో వితరణగావించటమైనది. ఉపాహారం అందుకొన్న సహాయకులు ఆనందంతో స్వామికి వందనములు తెలుపుకొనిరి ఈ సేవ కార్యక్రమములో, 4 పురుష సేవాదళ్ ఇద్దరు పురుష యువ సేవాదళ్ ఇద్దరు మహిళా సేవాదళ్ సేవ సహకారము అందించిరి.
కన్వీనర్, శ్రీ సత్య సాయి సేవ సమితి, గుంటూరు





