Back
Description:
NARAYANA SEVA
District:
Guntur
Guntur
Samithi:
Kopparru Samithi
Kopparru Samithi
No Of Beneficiaries:
33
33
Event Date:
17-Sep-2023
17-Sep-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
Narayana Seva(On Occasions)
No Of Hours:
2:00:00
2:00:00
Location:
KOPPARRU
KOPPARRU
Reported By:
HANUMANTHA RAO
HANUMANTHA RAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సమితి, కొప్పర్రు, గుంటూరు జిల్లా
నిరుపేద వృధ్ధులకు మరియు దివ్యాంగులకు నారాయణ సేవ-17.9.23
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహఆశీస్సులతో, కొప్పర్రు శ్రీ సత్య సాయి సేవ సమితి మహిళా విభగము వారు ది.17-9-2023 తేదీమధ్యాహ్నం 33మంది నిరుపేద వృధ్ధులకు మరియు దివ్యాంగులకు బిర్యానీ, పెరుగుచట్నీ, దధ్యోజనం గారె ,లడ్డు తో కూడిన ప్రసాదమును రుచికరంగా తయారుచేసి , సమితి సభ్యులు ఎంతో ఆప్యాయతతో దివ్యంగుల ఇళ్ళవద్దకే తీసుకునివెళ్ళి ఇవ్వడం జరిగినది. సేవనందుకున్న వారు ఎంతో ఆనందించి స్వామి వారికి, తమ కృతజ్ఞతలను తెలియచేశారు. ఈ సేవాకార్యక్రములో ముగ్గురు మహిళా సేవాదళ్ ఇద్దరు పురుష సేవాదళ్ సేవ సహకారము అందించిరి. సేవా భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ...
కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవాసమితి. కొప్పర్రు.