Back
Description:
YOUTH SERVICE IN GGH
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
150
150
Event Date:
17-Sep-2023
17-Sep-2023
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
MediCare
MediCare
Event Sub Category2:
Hospital Seva
Hospital Seva
No Of Hours:
1:00:00
1:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHA RAO
HANUMANTHA RAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్య సాయి సేవ సమితి (యూత్ విభాగం)గుంటూరు
ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బన్, బిస్కేట్స్ వితరణ - 17.9.23
భగవాన్ శ్రీ సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గుంటూరు శ్రీ సత్య సాయి సేవ సమితి యువజన (పురుష మరియు మహిళా ) విభాగం వారిచే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఎముకలు వార్డ్ లోని 100 మంది రోగులకు మరియు చిన్నపిల్లల వార్డ్ లోని 50 మంది రోగులకు ఈ రోజు 17.9.23 ఉదయం 8.00 గంటలకు ప్రతివారి బెడ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయతతో పలకరించి వారికి స్వామి ప్రసాదంగా , ప్రేమగా, బ్రెడ్, బిస్కేట్స్, విభూది ప్రసాదం అందజేసి త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ అందజేసిరి. ఈ సేవా కార్యక్రమములో సమితి కన్వీనర్ వారి పర్యవేక్షణలో జిల్లా యూత్ (పురుష)& (మహిళా) కోఆర్డినేటర్స్, సమితి యూత్ కోఆర్డినేటర్స్ మరియు 10 మంది యువ పురుష సేవాదళ్, ఇద్దరు మహిళా యూత్ సేవాదళ్ పాల్గొనిరి.
శ్రీ సత్య సాయి సేవ సమితి (యూత్ విభాగము) గుంటూరు





