Back
Description:
TAPOVANAM PARAYANA
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
50
50
Event Date:
19-Nov-2023
19-Nov-2023
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Bhagawans Birthday
Bhagawans Birthday
No Of Hours:
7:00:00
7:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHA RAO
HANUMANTHA RAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు
భగవాన్ బాబా 98 వ జన్మదినోత్సవ వేడుకలు
తపోవనం సంపూర్ణ సమగ్ర పారాయణ - 19.11.23
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో గుంటూరు శ్రీ సత్య సాయి సేవా సమితి, భగవాన్ 98 వ జన్మదినోత్సవ వేడుకలు తేదీ 11.11.23 అఖండ భజన తో ప్రారంభింపబడి, ప్రతిరోజూ విశిష్ట కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి. తేదీ 19.11.23 *మహిళా దినోత్సవం* సందర్భముగా, శ్రీ సత్య సాయి శాంతి సుధలో మహిళా విభాగము వారిచే ఒక రోజు సంపూర్ణ తపోవనం పారాయణ ఉదయం 8.౦౦ గంటలకు ప్రారంభింపబడి మధ్యాహ్నం 2.30 గంటలకు పూర్తిగావించిరి. పూర్వ జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ శ్రీ ప్రసాద్ గారు మరియు శ్రీ సత్య సాయి విద్య విహార్ ప్రిన్సిపాల్ శ్రీమతి సీతామహాలక్ష్మీ గారు పారాయణ నిర్వహించగా 50 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామి కృపకు పాత్రులుకాగలిగిరి.
కార్తీక మాస ప్రారంభమునుండి ప్రతిరోజు స్వామి దివ్య సమక్షంలో "సాయీశ్వరుని స్పటిక లింగమునకు" బ్రహ్మశ్రీ బాలకృష్ణ గారు ఉదయం 8.౦౦ గంటల నుండి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించటం, తదుపరి జిల్లా అధ్యక్షులు శ్రీ నారాయణరావు గారి నేతృత్వంలో 40 సార్లు హనుమాన్ చాలీసా పఠనం, మహా మంగళ హారతి ప్రసాద వినియోగం తో ఉదయం కార్యక్రమాలు ముగించబడుచున్నవి.
(కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు)




