Back
Description:
BIRTHDAY CELEBRATION
District:
Guntur
Guntur
Samithi:
Kopparru Samithi
Kopparru Samithi
No Of Beneficiaries:
300
300
Event Date:
23-Nov-2023
23-Nov-2023
Event Category:
Spiritual Care
Spiritual Care
Event Sub Category1:
Festivals/Vrathams/Homams
Festivals/Vrathams/Homams
Event Sub Category2:
Bhagawans Birthday
Bhagawans Birthday
No Of Hours:
5:00:00
5:00:00
Location:
KOPPARRU
KOPPARRU
Reported By:
HANUMANTHA RAO
HANUMANTHA RAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్యసాయి సేవా సమితి, కొప్పర్రు, గుంటూరు జిల్లా
భగవాన్ బాబా వారి జన్మదినోత్సవం - 23.11.23
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, కొప్పర్రు శ్రీ సత్యసాయి సేవా సమితి వారిచే శ్రీ సత్య సాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబా బా వారి 98వ జన్మదినోత్సవం తేదీ 23-11-23 న ఉదయం 8.౦౦ గంటలకు మందిరం లోని షిర్డీసాయి విగ్రహ మూర్తి కి అభిషేకం, తదనంతరం షిర్డీసాయి పర్తిసాయి అష్ఠోత్తర శతనామ పూజలు నిర్వహించారు. ఉదయం10-15గంటల నుండి 12.00 గంటల వరకు భజన , స్వామి సందేశము, 12-30గంటల నుంచి మహ నారాయణ సేవలో 230 మంది స్వామి ప్రసాదం స్వీకరించారు. ప్రత్తిపాడు లో ఉన్న చెంచులు కాలనీలో 50 మందికి
బీద నారాయణులకు కూడా స్వామి అన్న ప్రసాదం వితరణ గావించడమైనది. మహా మంగళ హారతితో ముగించడమైనది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఆధ్యాత్మిక కన్వీనర్ B.రమాదేవి మరియు స్థానిక భక్తులు పాల్గొనినారు. 25 మంది మహిళా సేవాదళ్ 8 మంది పురుష సేవాదళ్ సమితి కన్వీనర్ వారి పర్యవేక్షణలో సేవా సహకారము అందించిరి.