Back
Description:
BREAKFAST IN GGH
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
600
600
Event Date:
08-Feb-2024
08-Feb-2024
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
Food Distribution in Hospitals
No Of Hours:
4:00:00
4:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHARAO
HANUMANTHARAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
శ్రీ సాయిరాం
శ్రీ సత్య సాయి సేవ సమితి, గుంటూరు
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉపాహార ఇడ్లి సేవ – 8.2.24
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, గుంటూరు శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో, రోగుల zసహాయకులకు ఉపాహార సేవలలో భాగంగా, తేదీ 8.2.24 గురువారం ఉదయం 7.00 గంటలకు, వైద్య శాలలో 1) చంటి బిడ్దల వార్డ్, 2) గైనిక్ వార్డ్ 3) జెనరల్ వార్డ్ 4) సర్జరీ వార్డ్ మరియు ఇతర వార్డులోని రోగుల సహాయకులకు 600 మందికి టిఫన్ గా వేడి ఇడ్లి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారంపొడి తో 1700 ఇడ్లిలు వితరణగావించటమైనది. ఉపాహారం అందుకొన్న సహాయకులు ఆనందంతో స్వామికి కృతఙ్ఞతలు తెలుపుకొనిరి ఈ సేవ కార్యక్రమములో 8 గురు పురుష సేవాదళ్ 4 గురు మహిళా సేవాదళ్ సేవ సహకారము అందించిరి.