Back

BREAKFAST IDLI IN GGH


District:  
Guntur
Samithi:
Guntur Samithi
No Of Beneficiaries:
650
Event Date:
23-Jan-2025
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
No Of Hours:
4:00:00
Location:
GUNTUR
Reported By:
HANUMANTHARAO
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్య సాయి సేవ సమితి, గుంటూరు

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో  ఉపాహార ఇడ్లి సేవ 23.1 .2025

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, గుంటూరు శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో, రోగుల సహాయకులకు ఉపాహార సేవలలో భాగంగా, తేదీ 23.1.2025  గురువారం ఉదయం 7.00  గంటలకు, వైద్య శాలలో 1) చంటి బిడ్దల వార్డ్, 2) గైనిక్ వార్డ్ 3) జెనరల్ వార్డ్ 4) సర్జరీ వార్డ్ మరియు ఇతర వార్డులోని రోగుల సహాయకులకు 650 మందికి టిఫన్ గా వేడి ఇడ్లి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారంపొడి  తో 1900  ఇడ్లిలు  వితరణ గావించటమైనది.7 గురు పురుష సేవాదళ్ 4గ్గురు  మహిళా సేవాదళ్ సేవ సహకారము అందించిరి.

కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు  









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved