Back
Description:
MONTHLY NARAYANA SEVA
District:
Guntur
Guntur
Samithi:
Tenali (Morrispet ) Samithi
Tenali (Morrispet ) Samithi
No Of Beneficiaries:
190
190
Event Date:
23-Jan-2025
23-Jan-2025
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
Narayana Seva(On Occasions)
No Of Hours:
3:00:00
3:00:00
Location:
TENALI
TENALI
Reported By:
HANUMANTHARAO
HANUMANTHARAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీసాయిరాం,
సత్య సాయి సేవ సమితి, తెనాలి , మారిస్ పేట, గుంటూరు జిల్లా
నెలవారీ నారాయణ సేవ తేదీ 23.1 .25
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, తెనాలి మారిస్ పేట, శ్రీ సత్య సాయి సేవ సమితి, ప్రతి నెల 23 వ తారీకు న నిర్వహిస్తున్న నారాయణ సేవ లో భాగంగా, తేదీ 23.1 .25 న శ్రీ సత్య సాయి మందిర ప్రాంగణంలో మహిళా విభాగ్ వారిచే స్యయముగా భోజన పదార్ధములు పారిశుభ్రముగా, రుచికరంగా వండి, 190 మంది నారాయణులకు వితరణ గావించడమైనది. ఇద్దరు వృద్దులకు రెండు అమృతకలశములు వితరణ గావించడమైనది. ఈ సేవలలో 6 గురు మహిళలు 4 గురు పురుషులు , సేవాసమితి కన్వీనర్ వారి పర్యవేక్షణలో సేవలందించిరి.
కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి మారిస్ పేట
