Back

FAMILY NARAYANA SEVA


District:  
Guntur
Samithi:
Guntur Samithi
No Of Beneficiaries:
60
Event Date:
26-Jan-2025
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
2:00:00
Location:
chowdavaram
Reported By:
HANUMANTHARAO
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

   ఓం శ్రీ సాయిరాం

 శ్రీ సత్య సాయి సేవా సమితి, గుంటూరు

జాతీయ కుటుంబ నారాయణ సేవ - 26 .1 .2025

 

భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, తేదీ  26.1.2025  న గుంటూరు శ్రీ సత్య సాయి సేవా సమితి మహిళా విభాగ్ వారిచే, వివిధ భజన మండలి మహిళా సభ్యులు  తయారుచేసిన 60 భోజన పాకెట్స్ ను , అరటిపండు తో కలిపి గుంటూరు పట్టణములో మధ్యాహ్నం 12.00 గంటలకు,    బజారులలో ఆకలితో తిరుగుచున్న వృద్దులకు , దివ్యంగులకు, మరియు గుంటూరు 15 కిలోమీటర్ల దూరములో గల డంపింగ్ యార్డ్ లోని కార్మిక కుటుంబాలకు, పిల్లలకు 60 భోజన పాకెట్స్, అరటిపండుతో స్వామి  ప్రసాదముగా అందజేయడమైనది.  20 మంది మహిళలకు చీరెలు, 10 దుప్పట్లు, పిల్లలకు ఒకసారి వాడిన దుస్తులు వితరణ జేయడమైనది .   ఈ సేవలో ముగ్గురు పురుష సేవాదళ్  , పదిమంది  మహిళా సేవాదళ్ పాల్గొనినారు.

 

కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved