Back

NARAYANA SEVA IN MADARSA


District:  
Guntur
Samithi:
Guntur Samithi
No Of Beneficiaries:
30
Event Date:
24-Jan-2025
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
4:00:00
Location:
GUNTUR
Reported By:
HANUMANTHARAO
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం

శ్రీ సత్య సాయి సేవా సమితి గుంటూరు

మదర్సాలో నారాయణ సేవ - 24 .1 .25

 

భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, గుంటూరు శ్రీ సత్య సాయి సేవా సమితి చే ప్రతి నెల 24 వ తారీఖున గుంటూరు పట్టణం / పరిసర ప్రాంతములలో గల వృధాశ్రమములలో నారాయణ సేవ గత  దశాబ్దముగా జరుగు చున్నది.  తేదీ 24 .1 .25  న శాంతి సుధ మందిరం లో పిండివంటలతో కూడిన రుచికరమైన భోజనము మహిళా విభాగ్ వారిచే తయారు చేసి,   గుంటూరు పట్టణము లో LIC కాలనీ లో గల ముస్లిం మదర్సా లోని 40 మంది విద్యార్థులకు సిబ్బందికి రెండు పూటలా సరిపడు విధంగా వితరణ గావించడమైనది. నిర్వాసితులకు  40  టవల్స్ అందజేయడమైనది.    ఈ కార్యక్రములో 5  గురు పురుష సేవాదళ్ 5 గురు  మహిళా సేవాదళ్ సేవలు  సమితి కన్వీనర్ వారి పర్యవేక్షణలో నిర్వహించిరి. 

 

కన్వీనర్, శ్రీ సత్య సాయి సేవా సమితి, గుంటూరు  









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved