Back
Description:
REPUBLIC DAY CELEBRATION
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
500
500
Event Date:
26-Jan-2025
26-Jan-2025
Event Category:
Educare
Educare
Event Sub Category1:
Celebrations/Retreats
Celebrations/Retreats
Event Sub Category2:
All Religious Festivals
All Religious Festivals
No Of Hours:
3:00:00
3:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHARAO
HANUMANTHARAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు - 26 .1 .25
శ్రీ సత్య సాయి విద్యావిహార్, శాంతి సుధ ప్రాంగణం
గుంటూరు శ్రీ సత్య సాయి శాంతి సుధ క్యాంపస్ లోని శ్రీ సత్య సాయి విద్య విహార్ పాఠశాలలో 76 వ గణతంత్ర దినోత్సవం ఈ రోజు 26.1.25 న ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వివిధ అంశములపై అబ్బురపరిచే విధంగా ప్రదర్శించారు. శ్రీ సత్య సాయి ఎడ్యుకేషన్ మరియు సర్వీస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ Dr P .L .నరసింహారావు గారు జాతీయ పతావిష్కరణ జేసి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సర్వీస్ సొసైటీ సభ్యలు శ్రీ A . రామకృష్ణారావు గారు , శ్రీ ఎం. నాగేశ్వర శాస్త్రి గారు , పాఠశాల కమిటీ సభ్యురాలు శ్రీమతి కే. లక్ష్మి అపర్ణ గారు, జిల్లా పురుష సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ జె. రోశరావు గారు , శాంతి సుధ నిర్వాహకులు శ్రీ పుల్లారావు గారు, శ్రీ సాంబశివరావు గారు, శ్రీ భాస్కరరావు గారు, విద్యార్థుల తల్లితండ్రులు, తదితరులు విదార్థులు చేసిన విన్యాసములు తిలకించి పులకితులైనారు. స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది, ప్రిన్సిపాల్ శ్రీమతి సీతామహాలక్ష్మీ గారి పర్యవేక్షణలో క్రమశిక్షణగా కార్యక్రమము నిర్వహించిరి.

