Back

REPUBLIC DAY CELEBRATION


District:  
Guntur
Samithi:
Guntur Samithi
No Of Beneficiaries:
450
Event Date:
26-Jan-2025
Event Category:
Educare
Event Sub Category1:
Celebrations/Retreats
Event Sub Category2:
All Religious Festivals
No Of Hours:
4:00:00
Location:
GUNTUR NAVALAYAM
Reported By:
HANUMANTHARAO
Mobile No:
9490606106
Email Id:
nvhrao1947@gmail.com



Description:

                                                                  ఓం శ్రీ సాయిరాం

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు - 26 .1 .25

 

శ్రీ సత్య సాయి విద్యావిహార్, నావాలయ  ప్రాంగణం సాయి బొమ్మిడాలనగర్

గుంటూరు శ్రీ సాయి బొమ్మిడాలనగర్  క్యాంపస్ లోని శ్రీ సత్య సాయి విద్య విహార్ పాఠశాలలో 76 వ గణతంత్ర దినోత్సవం ఈ రోజు 26.1.25 న ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.  పాఠశాల విద్యార్థిని విద్యార్థులు,  సాంస్కృతిక మరియు  వివిధ  విన్యాసములు అబ్బురపరిచే విధంగా  ప్రదర్శించారు.  శ్రీ సత్య సాయి ఎడ్యుకేషన్ మరియు సర్వీస్ సొసైటీ సభ్యులు శ్రీ A. రామకృష్ణారావు గారు  జాతీయ పతావిష్కరణ జేసి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.  సర్వీస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ Dr P .L .నరసింహారావు గారు పాఠశాల అభివృద్ధి గురించి ప్రసంగించి విద్యార్థులు చేసిన విన్యాసాలను ప్రశంసించారు. సొసైటీ సభ్యలు  శ్రీ ఎం. నాగేశ్వర శాస్త్రి గారు,  పాఠశాల కమిటీ సభ్యురాలు శ్రీమతి కే. లక్ష్మి అపర్ణ గారు, జిల్లా పురుష సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ జె. రోశరావు గారు , శాంతి సుధ నిర్వాహకులు శ్రీ పుల్లారావు గారు, శ్రీ సాంబశివరావు గారు,  విద్యార్థుల  తల్లితండ్రులు,  తదితరులు విదార్థులు చేసిన విన్యాసములు తిలకించి పులకితులైనారు.  స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది, ప్రిన్సిపాల్ శ్రీ నాగేంద్రబాబు గారి పర్యవేక్షణలో క్రమశిక్షణగా  కార్యక్రమము  నిర్వహించిరి.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved