Back
Description:
BREAKFAST UPMA & MILK IN GGH
District:
Guntur
Guntur
Samithi:
Guntur Samithi
Guntur Samithi
No Of Beneficiaries:
350 + 150
350 + 150
Event Date:
02-Feb-2025
02-Feb-2025
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
Food Distribution in Hospitals
No Of Hours:
3:00:00
3:00:00
Location:
GUNTUR
GUNTUR
Reported By:
HANUMANTHARAO
HANUMANTHARAO
Mobile No:
9490606106
9490606106
Email Id:
nvhrao1947@gmail.com
nvhrao1947@gmail.com
Description:
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సత్య సాయి సేవ సమితి, గుంటూరు
గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉపాహార సేవ - ఉప్మా / పాలు వితరణ –2.2.25
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, గుంటూరు శ్రీ సత్య సాయి సేవ సమితి వారిచే, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో, రోగుల సహాయకులకు ఉపాహార సేవలలో భాగంగా, తేదీ 2.2.25 ఆదివారం ఉదయం 7.00 గంటలకు, వైద్య శాలలో 1) చంటి బిడ్దల వార్డ్, 2) గైనిక్ వార్డ్ 3) జెనరల్ వార్డ్ 4) సర్జరీ వార్డ్ మరియు ఇతర వార్డులోని రోగుల సహాయకులకు 350 మందికి టిఫన్ గా వేడి ఉప్మా ,కొబ్బరి చట్నీ, కారంపొడి తో వితరణగావించటమైనది. ప్రత్యేకముగా చంటిపిల్లలకు 150 మందికి 15 లీటర్ల పాలు వితరణ గావించడమైనది. ఉపాహారం, పాలు ,అందుకొన్న సహాయకులు ఆనందంతో స్వామికి వందనములు తెలుపుకొనిరి ఈ సేవ కార్యక్రమములో, 5గురు పురుష సేవాదళ్ 4 గురు మహిళా సేవాదళ్ సేవ సహకారము అందించిరి.
కన్వీనర్, శ్రీ సత్య సాయి సేవ సమితి, గుంటూరు
