Back
Description:
🌹ఓం శ్రీ సాయిరాం 🌹 స్వామి దయతో, ఈ రోజు 23-2-25 -ఆదివారం రోజున డాక్టర్. బి. అర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట సమితి లో 🌹ఉచిత మెదడు, నరములు వైద్య సేవా శిబిర0🌹జరిగింది. ఈ క్యాంపు అంబాజీపేట సమితి లోని -డాక్టర్ ఢిల్లీబాబు గారి హాస్పిటల్ నందు జరిగింది. విశాఖపట్నం-సాయి సంకల్ప ట్రస్ట్ -ప్రముఖ వైద్యులు -డాక్టర్. ఎ. లలిత -న్యూరాలజిస్ట్ మరియు డాక్టర్స్ బృందం పర్యవేక్షణ లో - ఉచిత మెదడు, నరములు వైద్య సేవా శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ సేవా శిబిర0లో అవసరం అయిన వారికి ఉచిత0గా బి. పి , షుగర్ పరీక్షలు చెయ్యడ0జరిగింది. *ఈ క్యాంపు లో పక్షవాతం, మూర్ఛవ్యాధి, పార్కింన్ సన్, మెడ, భుజం నొప్పి,నరములు వ్యాధులకు మందులు 1 నెలకు సరిపడ ఇవ్వడమైనది. తరువాత రిఫరల్ కేసులు ను follow-up చేసి, రోగులు దగ్గర చిరునామా తీసుకొని 1- రోగికి 6 నెలలు వరకూ పోస్ట్ ద్వారా ఇంటికి మందులు పంపెదరు. ఈ క్యాంపు లో ఫిజియోతేరపీ డాక్టర్ గారు కూడా సేవ లో పాల్గొని రోగులకు వైద్య సేవలు అంది0చడం జరిగింది.
Free neuro medical camp
District:
DR.B.R.Ambedkar Konaseema
DR.B.R.Ambedkar Konaseema
Samithi:
AMBAJIPETA
AMBAJIPETA
No Of Beneficiaries:
140
140
Event Date:
23-Feb-2025
23-Feb-2025
Event Category:
Socio Care
Socio Care
Event Sub Category1:
MediCare
MediCare
Event Sub Category2:
Medical Camps
Medical Camps
No Of Hours:
6
6
Location:
Ambajipeta
Ambajipeta
Reported By:
N. SAIPRASAD
N. SAIPRASAD
Mobile No:
9000111479
9000111479
Email Id:
saisiri999@gmail.com