Back

sri satya sai medical services



District:  
Krishna
Samithi:
Machilipatnam
Event Start Date:
02-Mar-2024
Event Start Time:
10:30 am
Location:
edepalli
Event Category:
Socio Care
Event Sub Category1:
Exhibitions/Workshops/Conferences
Event End Date:
02-Mar-2024
Event End Time:
01:30pm
Contact Person:
b. govardhana giri raju
Contact Mobile No.:
7013237480
Contact Email Id:
pothukuchivaraprasad@gmail.com



Description:
సాయిరామ్,
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించు సేవా కార్యక్రమములో ప్రదానమైన సేవలు "వైద్య సేవలు”. చిన్న, చిన్న భజన మండలల నుండి పెద్ద పెద్ద సమితుల వరకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వైద్య సేవలు అందించ వచ్చునన్న స్వామివారి దివ్య సంకల్పంతో.. ది.02-03-2024, శనివారం ఉ॥ గం|| 10-30 ని॥ల నుండి కృష్ణా జిల్లా సమన్వయ కర్తలు, సమితి, భజన మండలుల కన్వీనర్లు, సమన్వయ కర్తలు, బాలవికాస్ గురువులు, సేవాదళ సభ్యులు సమావేశము శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం, మచిలీపట్నం నందు నిర్వహించబడును. పైన పేర్కొన్న ప్రతి ఒక్కరు సమావేశంలో పాల్గొని "శ్రీ సత్యసాయి వైద్య సేవలు" అందించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులవుదాము.
 
కార్యక్రమ వివరములు
 
ది. 02-03-2024, శనివారం ఉ॥ గం॥ 10-30 ని॥ల నుండి శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం, మచిలీపట్నం
 
ఉ॥ గం॥ 10-30 ని॥లకు జ్యోతి ప్రజ్వలనము
 
డా॥ కె. నరసింహన్, సూపర్ డెండ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పటల్, పుట్టపర్తి శ్రీ కొమరగిరి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కృష్ణాజిల్లా డా॥ సి. సాయిప్రసాద్, జిల్లా వైద్య విభాగ డాక్టర్స్ సమన్వయ కర్త డా॥ కె. శివప్రసాద్, సమితి వైద్య విభాగ డాక్టర్స్ సమన్వయ కర్త
 
నామసంకీర్తన మ॥ గం|| 11-07 ని॥ల నుండి : "శ్రీ సత్యసాయి గ్రామీణ సంచార వైద్య శిబిరం" శ్రీ సత్యసాయి సేవా సంస్థల పాత్ర డా॥ కె.నరసింహన్, సూపర్ డెండ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పటల్, పుట్టపర్తి డైరక్టర్, శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పటల్
 
మహా మంగళహారతి స్వామివారి దివ్య ప్రసాదం
 
పై కార్యక్రమములో అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులు కావలసినదిగా ప్రార్థన.
 
బి. గోవర్ధన గిరిరాజు




Invitation:



Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved