Back

BLOOD DONATION CAMP..KOTABOMMALI


District:  
Srikakulam
Samithi:
Kotabommali Samithi
No Of Beneficiaries:
67
Event Date:
23-Feb-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Blood Donation Camps
No Of Hours:
04.00.00
Location:
KOTABOMMALI
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                                      ఓం శ్రీ సాయిరాం

భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో శ్రీకాకుళం జిల్లా టెక్కలి జోన్ లో ఉన్న కోటబొమ్మాలి సత్య సాయి సేవా సమితి లో తే 23 -02 -2021 దీ న శ్రీ సత్య సాయి వార్షిక ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిభిరం ను ఏర్పాటు చేయడం జరిగింది .ఈ శిభిరం లో 67 మంది యువత రక్తదానం చేయడం జరిగింది .

ఈ సేవా కార్యక్రమం లో సమితి కన్వినర్  శ్రీ  ఎల్ .వెంకటేశ్వర రావు ,  జిల్లా  SSS VIP      ఇంచార్జ్ శ్రీ ఎస్ .అనాద గుప్త గారు ,యూత్ ఇంచార్జ్ ఎం .జగన్నాధ గుప్త గారు సాయి యువత పాల్గొని స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందిరి .

                                                                                జై సాయి రామ్









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved