Back

BLOOD DONATION CAMP..RAJAM ZONE


District:  
Srikakulam
Samithi:
Sundaram Mandir Samithi
No Of Beneficiaries:
54
Event Date:
28-Feb-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
MediCare
Event Sub Category2:
Blood Donation Camps
No Of Hours:
05.00.00
Location:
RAJAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                                         ఓం శ్రీ  సాయిరాం 

భగవాన్ బాబా వ్వరు దివ్య అనుగ్రహం తో శ్రీకాకుళం జిల్లా రాజాం జోన్ లో ఉన్న ఉన్న సుందరం సత్యసాయి సేవా సమితి లో తే 28-02-2021 డీ న రాష్ట్ర సత్యసాయి యువజన సేవా కార్యక్రమాలు లో భాగం గా రక్త దాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సేవా కార్యక్రమం రాజం జోన్ లో ఉండే సమితి /భజన మండలి ఉండే యువత కలిసి ౫౪ యూనిట్స్ రక్తదానం చేసి స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందిరి .

ఈ సేవ లో జోనల్  కన్వినర్ శ్రీ సత్యన్నారాయణ గారు ,మందిరం నిర్వాహకులు శ్రీ నారాయణరావు గారు ,కన్వినర్ శ్రీ వెంకటేష్ గారు ,జోనల్ యూత్ ఇంచార్జ్ రాజు పాల్గొంటిరి .

                                                                     జై సాయిరాం   









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved