Back

DISTRIBUTION OF FOOD ITEMS


District:  
Srikakulam
Samithi:
Narasannapeta Samithi
Bhajana Mandali:
KOMANAAPALLI
No Of Beneficiaries:
10000
Event Date:
11-Mar-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
09.00.00
Location:
SRI MUKHALINGAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                              ఓం శ్రీ సాయిరాం

భగవాన్ బాబా వారు అనుగ్రహం తో తే 11.03.2021 దీ  మరియు తే .  12.03.2021 దీ .న   మహా శివరాత్రి  పర్వదినం సందర్భం గా శ్రీకాకుళం జిల్లా  లో ఉన్న శ్రీ ముఖలింగం దేవాలయం లో స్వామి వారు దర్శనం కు వచ్చే భక్తులు కు వాటర్ పాకెట్స్ ,పులిహార ,మజ్జిగ ను కొమనాపల్లి భజన మండలి కన్వినర్ శ్రీ రమణ గారు ఆధ్వర్యం లో సుమారు 3 రోజుల పాటు వేలలో వచ్చే భక్తులు కు అందజేయడం జరిగింది .   అంతే కాకుండా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది 250 మంది కు శానిటైజేర్ ను అందజేయడం జరిగింది ..ఇంత పెద్ద సేవ చేసిన సత్యసాయి భక్తులు కు అభినందిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశంసించి స్వామి వారు ప్రసాదం ను అందజేసిరి .

                                                              జై సాయిరాం 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved