Back

చలివేంద్రం ప్రారంభోత్సవం ..


District:  
Srikakulam
Samithi:
Kotturu Samithi
No Of Beneficiaries:
600-700
Event Date:
29-Mar-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
07.00.00
Location:
KOTTURU MAIN ROAD
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                                        ఓం శ్రీ సాయి రాం

భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహంతో శ్రీకాకుళం జిల్లా లో ఉన్న కొత్తూరు పట్టణం లో తే .29.03.2021దీ . న ఉ .9 గం .లకు ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా నిత్యం ప్రయాణించే 600 నుండి 700 మంది   ప్రయాణీకులకు దాహార్తి ను తీర్చుటకు కొత్తూరు  సమితి లో ఉండే సత్యసాయి భక్తులు అందరూ కలిసి మజ్జిగ ,మంచి నీళ్ళ ను  పంపిణీ నిమిత్తం చలివేంద్రం ను ప్రారంభించిరి ..ఈ సేవ లో స మితి సేవాదళ్ శ్రీ భగవాన్ దాస్ నాయుడు గారు ,గౌరీ గారు ,యూత్ సేవదల్ శ్రీ రవి గారు ,అప్పల నాయుడు గారు ,వెంకట రమణ గారు పాల్గొని స్వామి వారు అనుగ్రహ ఆశీస్సులు పొందిరి.

                                                          జై సాయిరాం 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved