Back

Special Covid Seva-May,2021


District:  
Srikakulam
Samithi:
District Level
Bhajana Mandali:
Bankers Colony
No Of Beneficiaries:
35
Event Date:
17-May-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
3.00
Location:
Srikakulam
Reported By:
R Kishor Kumar
Mobile No:
8332041839
Email Id:
kishor2611@gmail.com



Description:

భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహాశీస్సులతో  తేదీ:17.05.2021 సోమవారం నాడు శ్రీ సత్యసాయి ఆహార సేవ మొదటిరోజు సేవ లో భాగంగా,  శ్రీ సత్యసాయి బృందావనం, బ్యాంకర్స్ కాలనీ, శ్రీకాకుళం వారి సహాయ సహకారాలు తో శ్రీ సత్యసాయి యువజన విభాగం వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరమునందు  కోవిడ్ కారణంగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అలాగే కోవిడ్ బాధితుల సహాయకులకు, మొత్తం 14 కుటుంబాల వారికి(35 మందికి) తగిన జాగ్రత్తలు తీసుకొని, సామాజిక దూరం పాటిస్తూ, మధ్యాహ్న భోజనం అందించడం జరిగినది. వీరిలో కొంతమందికి పద్నాలుగురోజులకు *హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్లు కూడా అందించడం జరిగింది.అలాగే టేలిమెడిసిన్ సేవలు గురుంచి వారికి ఫోన్స్ చేసి వాటిని ఎలా ఉపయోగించు కోవాలి అని తెలియచేయడం జరిగింగి. ఈ కార్యక్రమంలో జిల్లా యువ సమన్వయకర్త శ్రీ A. శివ కుమార్ మరియు బ్యాంకర్స్ కాలనీ మందిర కన్వినరు శ్రీ ప్రసాద్ గారు మరియు సేవదళ్ సభ్యులు పాల్గొన్నారు.









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved