Back

Food Service


District:  
Srikakulam
Samithi:
Amadalavalasa Samithi
Bhajana Mandali:
Laxmi Nagar
No Of Beneficiaries:
15
Event Date:
17-May-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
3.00
Location:
Amadalavalasa
Reported By:
R Kishor Kumar
Mobile No:
8332041839
Email Id:
kishor2611@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు కోవిడ్ పేషెంట్స్ కు ఆహారాసేవ  అనే సేవాకార్యక్రమంలో శ్రీ సత్యసాయి భజనమండలి లక్ష్మినగర్,ఆమదాలవలస వారి సహకారంతో యువజనవిభాగం ఆధ్వర్యంలో 15మంది కరోన రోగులకు చక్కటి భోజనమును వారి ఇంటి వద్దకు అందించితిమి. భోజనం లో రైస్,రసం,పప్పు, కూర,అరటిపండు, బటర్ మిల్క్,దోసకాయ, కెరట్ ముక్కలు,స్వీట్,పచ్చడి అందించటం జరిగింది. కార్యక్రమములో శ్రీ S V గురు ప్రసాద్, సేవదళ్ సభ్యులు పాల్గొన్నారు.
జై సాయిరాం.








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved