Back

అమృత కళశాలు పంపిణీ ..


District:  
Srikakulam
Samithi:
Prasanthi Mandir
No Of Beneficiaries:
72
Event Date:
23-May-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
04.00.00
Location:
srikakulam town
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                                                      ఓం శ్రీ సాయిరాం

      భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో శ్రీకాకుళం జిల్లా అద్యక్షులు శ్రీ జి . రమణ బాబు గారు సూచనలు మేరకు శ్రీకాకుళం పట్టణం లో కోవిడ్ సంక్షోభం లో జీవన పోరాటం సాగిస్తూ ఇబ్బందులలో ఉన్నటువంటి 72 పేద కుటుంబాలకు స్వామి వారి ప్రసాదం గా 72 అమృత కళశలు ను (బియ్యం , పప్పు , నూనె ....మొ ..13 నిత్యఅవసర వస్తువులు మరియు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ను  ) శ్రీకాకుళం పట్టణంలో గల APHB కాలనీ , OPP ZP కాలనీ , PNకాలనీ , గుజరాతీ పేట , చిన్న బజార్  మొదలగు పరిసర ప్రాంతాలలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ ప్రత్యక్షంగా వాళ్ళ ఇండ్లకు వెళ్లి పంపిణి చేయడం జరిగింది .

           ఈ సేవా  కార్యక్రమం లో మందిరం కన్వీనర్ శ్రీ కుప్పిలి భాస్కర రావు గారు , మహిళా ఇంచార్జ్ విజయ లక్ష్మి గారు , సేవాదళ్ అప్ప రావు గారు , DJP విద్యార్ధులు పాల్గోనిరి .

                                                                                                జై సాయిరాం









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved