Back

NARAYANA SEVA (COVID)


District:  
Srikakulam
Samithi:
Ponduru
Bhajana Mandali:
TOLAPI
No Of Beneficiaries:
158
Event Date:
24-May-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Narayana Seva(On Occasions)
No Of Hours:
05.00.00
Location:
TOLAPI
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                                  ఓం శ్రీ సా యిరాం 

భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో శ్రీకాకుళం జిల్లా తోలాపి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కోవిడ్ కారణంగా ఆర్ధికం గా ఇబ్బందులు ఎదుర్కుంటున్న(తోలాపి ,అచ్చి పాలవలస ,అల్మజి పేట గ్రామాలులో  ఈ క్రింది సేవా కార్యక్రమాలను నిర్వహించడమైనది.

1 )  44 కుటుంబాలకు    నిత్యావసర వంట సరుకులు

2)  40 మంది నారాయణులకు భోజనము

3 )25 మంది కు వస్త్ర దానం 

పై సేవలను కోవిడ్ నిభందనలు పాటిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అందజేసిన ...అందరనూ ప్రేమించు ..అందరనూ సేవించు ..అనే దివ్య సందేశం తో నిస్వార్ధం గా సేవలను భజన మండలి కన్వినర్,  సేవాదళ్ వాసు గారు మరియు సేవాదళ్ సభ్యులు నిర్వహించిరి.

                                             జై సాయిరాం 

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved