Back

Other Event Reports

కోవిడ్ పరిస్థితుల వల్ల ఉపాధి కోల్పోయిన ప్రవేట్ స్కూల్ టీచర్లకు అమృతకలశాల వితరణ
శ్రీ సత్యసాయి ఆహార సేవ (నిత్య నారాయణసేవ)
కోవిడ్ నయమైన ఇంటికి తిరిగి వచ్చిన నిరుపేద మహిళకు అమృతకలశం
మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం - 19/06/2021 (Dist level)
మునిసిపల్ హైస్కూల్ ఫ్రంట్ లైనర్ వర్కర్స్ కు నూతన వస్త్రాలు, అమృతకలశాలు, ప్రొటీన్ ఫుడ్స్ వితర
ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాo - మహాన్యాసపూర్వక మహా మృత్యుoజయ పాశుపత రుద్రాభిషేకం
కోవిడ్ బాధితులైన పేద కళాకారులకు మరియు పేదవారికి 31 మందికి "అమృత కలశములు"వితరణ
GUNTUR DISTRICT MAHILA SADHANA CAMP 13-06-2021
శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహము - 06-06-2021 నుండి 12-06-2021 వరకు
అంకిత భావంతో సేవలందిస్తున్న టెంపొరరీ మెడికల్ సిబ్బందికి డ్రైఫ్రూట్స్, గిఫ్ట్ ఆర్టికల్
అచ్చంపేటలో శ్రీ సత్యసాయి బాలవికాస్ నూతన శిక్షణా కేంద్రం ప్రారంభ కార్యక్రమం.
గవర్నమెంట్ హాస్పిటల్ లోని 200 మంది కోవిడ్ పేషేట్లకు ఆపిల్ పండ్ల వితరణ
గంగిరెద్దులతో సంచార జీవనం సాగించే 15 కుటుంబాలకు అమృత కలశాలు, భోజన పాకెట్లు, పెద్దలకు, చిన్నారు
Oxygen Concentrator machines facility at CHILAKALURIPET, TENALI, NARASARAOPET SAMITHIS
25 మంది గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, బిస్కట్ పాకెట్స్, పండ్లు వితరణ
View More....

గవర్నమెంట్ హాస్పిటల్ లోని 200 మంది కోవిడ్ పేషేట్లకు ఆపిల్ పండ్ల వితరణ


District:  
Guntur
Samithi:
Narasaraopeta Samithi
Bhajana Mandali:
NARASARAOPETA SAMITHI
No Of Beneficiaries:
200
Event Date:
09-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
No Of Hours:
4.00
Location:
NARASARAOPET GOVT HOSPITAL
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, నరసరావుపేట , గుంటూరు జిల్లా
 
గవర్నమెంట్ హాస్పిటల్ లోని 200 మంది కోవిడ్ పేషేట్లకు ఆపిల్ పండ్ల వితరణ
 
స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,  *నరసరావుపేట శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో,  ఈ రోజు ది.09.06.2021  ఉ.గం. 10.00 లకు స్థానిక గవర్నమెంట్  హాస్పిటల్ లో ఉన్న  నిరుపేదలయిన 200 మంది కోవిడ్ పేషేంట్స్ కి ఒక్కొక్క పేషేంట్ కి,  రెండు యాపిల్ పండ్లు స్వామివారి ఫోటో, విభూది ప్యాకెట్ పంచమని చెప్పి.., హాస్పిటల్ లోని డాక్టర్ గారికి మరియు  హెడ్ నర్స్ గారికి అందజేయడం జరిగింది.🌾🪂
 
వెంటనే, హాస్పిటల్ స్తాఫ్ ఎంతో ఆప్యాయంగా పండ్లను, స్వామి ఫోటో, విభూతి పాకెట్లను కోవిడ్ పేషెంట్లు అందరికీ పంచిపెట్టారు.
 
ఈ కష్ట కాలంలో, తమకు ఎంతో బలవత్తరమైన పండ్లను ఇచ్చినందుకు పేషేంట్లు, తమ కృతజ్ఞతలను హాస్పిటల్ స్టాఫ్ ద్వారా తెలియచేశారు.
 
సహకరించిన హాస్పిటల్ స్టాఫ్ కు ధన్యవాదాలు, సేవా భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారికి ప్రణామములు.
     
ఈ సేవా కార్యక్రమంలో ఐదు గురు పురుష సేవాదళ్ సభ్యులు,  పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందినారు🌹
 
 
సదా సాయి సేవలో








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved