Back

గవర్నమెంట్ హాస్పిటల్ లోని 200 మంది కోవిడ్ పేషేట్లకు ఆపిల్ పండ్ల వితరణ


District:  
Guntur
Samithi:
Narasaraopeta Samithi
Bhajana Mandali:
NARASARAOPETA SAMITHI
No Of Beneficiaries:
200
Event Date:
09-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Food Distribution in Hospitals
No Of Hours:
4.00
Location:
NARASARAOPET GOVT HOSPITAL
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, నరసరావుపేట , గుంటూరు జిల్లా
 
గవర్నమెంట్ హాస్పిటల్ లోని 200 మంది కోవిడ్ పేషేట్లకు ఆపిల్ పండ్ల వితరణ
 
స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,  *నరసరావుపేట శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో,  ఈ రోజు ది.09.06.2021  ఉ.గం. 10.00 లకు స్థానిక గవర్నమెంట్  హాస్పిటల్ లో ఉన్న  నిరుపేదలయిన 200 మంది కోవిడ్ పేషేంట్స్ కి ఒక్కొక్క పేషేంట్ కి,  రెండు యాపిల్ పండ్లు స్వామివారి ఫోటో, విభూది ప్యాకెట్ పంచమని చెప్పి.., హాస్పిటల్ లోని డాక్టర్ గారికి మరియు  హెడ్ నర్స్ గారికి అందజేయడం జరిగింది.🌾🪂
 
వెంటనే, హాస్పిటల్ స్తాఫ్ ఎంతో ఆప్యాయంగా పండ్లను, స్వామి ఫోటో, విభూతి పాకెట్లను కోవిడ్ పేషెంట్లు అందరికీ పంచిపెట్టారు.
 
ఈ కష్ట కాలంలో, తమకు ఎంతో బలవత్తరమైన పండ్లను ఇచ్చినందుకు పేషేంట్లు, తమ కృతజ్ఞతలను హాస్పిటల్ స్టాఫ్ ద్వారా తెలియచేశారు.
 
సహకరించిన హాస్పిటల్ స్టాఫ్ కు ధన్యవాదాలు, సేవా భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి వారికి ప్రణామములు.
     
ఈ సేవా కార్యక్రమంలో ఐదు గురు పురుష సేవాదళ్ సభ్యులు,  పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందినారు🌹
 
 
సదా సాయి సేవలో








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved