Back

DISTRIBUTION CLOTHES


District:  
Srikakulam
Samithi:
Heeramandalam Samithi
No Of Beneficiaries:
15
Event Date:
06-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Distribution of Clothes/Items etc
Event Sub Category2:
Clothes Household Items Tool kits Sewing Machines Umbrellas/Caps Chappals Blankets Others
No Of Hours:
03.00.00
Location:
HIRAMANDALAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

                                                    ఓం శ్రో సాయిరాం 

 భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో శ్రీకాకుళం జిల్లా ,హిరమండలం లో ఉన్న ప్రేమ సాయి వృద్ధాశ్రమం లో ఉన్న ఆశ్రమ వాసులకు తే .06 .06 .2021  దీ న డా .బి.ఆర్ .అంబేద్కర్ విశ్వ విద్యాలయ జాతీయ సేవా పధకం సమన్వయ కర్త శ్రీమతి .డా .అనురాధ గారు చేతుల మీదగా నూతన వస్త్రాలు ను పంపిణీ చేయడం జరిగింది .అనంతరం ఆమె మాటలాడుతూ ఆశ్రమం లో జరిగే సేవలు చాల బాగున్నాయని ,సత్యసాయి సేవా సంస్థలు లు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు ను అభినందిస్తూ ఇటువంటి సేవ లో పాల్గొనే అవకాశం కల్పించిన భగవాన్ బాబా వారు కు ధన్యవాదాలు తెలియజేసిరి .ఈ సేవా కార్యక్రమంలో కన్వినర్ చంటి మాస్టర్ గారు ,ఆశ్రమ నిర్వాహకులు జయరాం గారు ,గోవింద్ శర్మ గారు పాల్గొంటిరి .

                                                 జై  సాయిరాం   









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved