Back

Oxygen Concentrator machines facility at CHILAKALURIPET, TENALI, NARASARAOPET SAMITHIS


District:  
Guntur
Samithi:
District Level
Bhajana Mandali:
DIST LEVEL
No Of Beneficiaries:
250
Event Date:
09-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Others
No Of Hours:
4.00
Location:
CHILAKALURIPET, NARASARAOPET, TENALI MANDIRALU
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీసాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, గుంటూరు జిల్లా
 
కరోనా వ్యాధి పీడితులకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల సదుపాయo
 
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి ట్రస్ట్, ఢిల్లీ, పంజాబ్ వారు గుంటూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థకు కరోనా వ్యాధిగ్రస్తుల వినియోగార్ధము, 3 ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మిషనులను పంపారు.   
 
ఈ రోజు 08-06-2021 మంగళవారము, గుంటూరు శ్రీ సత్యసాయి శాంతి సుధ నందు జిల్లా అధ్యక్షులు శ్రీ కె.నారాయణరావు గారి ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి సమితి కన్వీనర్లకు ఈ మెషీన్లు అందచేయయడమైనది.  వారి ఏరియాలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఆక్సిజన్ నిరంతరము అందచేయు మెషిన్, స్వామి ప్రాణదాతగా వారి దరిజేరినది అనే భావనతో, సేవలందించవలసినదిగా జిల్లా అధ్యక్షులు చెప్పినారు.
 
ఈ మెషీన్లను మన గుంటూరు జిల్లాకు అందించడంలో ఎంతో సహాయం చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చలం గారికి, శ్రీ కె.నారాయణరావు గారు జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియచేశారు.
 
చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి సమితి మందిరాలలో ఈ మెషీన్ ల ఉపయోగము పై అవగాహన పొందడం జరిగింది.  ఈ మెషీన లను వెంటనే అనగా 09-06-2021 నుండి ఉపయోగంలోకి  తీసుకు వచ్చారు.
 
ఆక్సిజన్ నిరంతరం అవసరమయ్యే కరోనా వ్యాధి పీడితులకు, ఈ సేవా సౌలభ్యాన్ని సోషల్ మీడియా ద్వారా, కోవిడ్ సంబంధిత హాస్పిటల్ వర్గాల ద్వారా విస్తృతంగా తెలియచేయడం జరుగుతున్నది.  సంబంధిత ప్రచార పోస్టరుల ను క్రింద జత చేయడమైనది.
 
ఆక్సిజన్ నిరంతరము  అవసరమగు కరోనా వ్యాది పీడితులకు సేవ చేసే అవకాశము కల్పించిన శ్రీ స్వామి వారికి ప్రణామములతో:
 
సదా సాయి సేవలో
 
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు
గుంటూరు జిల్లా జిల్లా








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved