Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
277
Event Date:
10-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
8
Location:
District level
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
*శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ,తూర్పుగోదావరి జిల్లా.* *తూర్పుగోదావరి జిల్లా లో 10/06/2021 జరిగిన కోవిడ్ ప్రత్యేక సేవల వివరాలు.** *1.రాజమoడ్రి సబ్* *జోన్*  *15* మంది కోవిడ్ పేషెంట్స్ కి మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది .  *26* వ రోజు రాత్రి *50* మందికి టిఫిన్ (చపాతీ , కూర ,వాటర్ ప్యాకెట్, స్వీట్ ) పంపడం జరిగింది .  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహం తో ఒక నూతన ఆక్సిజన్ కాంసేన్త్రటర్ తో ఆక్సిజన్ సేవలు రెండవ పేషెంట్ కి మొదటి రోజు అందజేయడం జరిగింది . *2.రావులపాలెం సబ్ జోను* గోపాలపురం భజన మండలి వారు phc కి *౩౦౦* మాస్కులు , *4* లీటర్లు సానిటైజర్ ఇవ్వడం జరిగింది . *3. జగన్నపేట సమితి*  *18వ* రోజు కోవిడ్ పేషెంట్ లకు *26* మంది కి భోజనం అందించడం జరిగింది . *4. అంబాజీ పేట సమితి*  *9* మంది వికలాంగులకు అమృత కలశాలు ఇవ్వడం జరిగింది . *5.దoగేరు సబ్ జోన్* ఉదయం 8 గంటలకు , మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ లో *100* మంది పేషెంట్స్ కి టీ మరియు బిస్కేట్ ల పంపిణి జరిగింది . *100* మంది పేషెంట్ లకు పెరుగు పాకెట్ల పంపిణి జరిగింది . ద్రాక్షారామం లో *4* కోవిడ్ పేషెంట్ లకు అవసరమయ్యే మెడికల్ కిట్లు మరియు నాలుగు అమృత కలశాలు కూడా పంపడం జరిగింది . *6.కాకినాడ జోన్* కాకినాడ మున్సిపల్ ఆఫీస్ లో ఆఫీసర్ గారు చెప్పినట్లు గొడారి గుంటల ఏరియా లో *1000* మాస్కులు , *100* హ్యాండ్ గ్లౌసులు , *5* లీటర్లు సానిటైజర్ పారిశుధ్య కార్మికులకు ఇవ్వడం జరిగింది . *5 ..కిర్లం పూడి సబ్ జోన్* ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కోవిడ్ పేషెంట్ లకు *40* పెరుగు ప్యాకెట్లు, బిస్కెట్ల ప్యాకెట్లు మరియు అరటిపళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న పేషెంట్ లకు అందజేయడం జరిగింది . *6..వడ్లమూరు సమితి*  *18* మందికోవిడ్ పేషెంట్స్ కు ఉదయం , మధ్యాహ్నం మరియు రాత్రి టిఫిను మరియు భోజనం అందించడం జరిగింది . . *అత్యవసర సేవలు* టెలీకాన్ఫెరెన్స్ సేవలు మరియు మెడికల్ కిట్ల పంపిణి సేవలు అందించడం జరిగింది . ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సేవలు కోసం జిల్లా వ్యాప్తం గా మొత్తం *8* యూనిట్లు సంసిద్ధం గా ఉన్నాయి .







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved