Back

97 అమృత కళశాలు పంపిణీ ..


District:  
Srikakulam
Samithi:
Prasanthi Mandir
No Of Beneficiaries:
97
Event Date:
10-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Distribution of Clothes/Items etc
Event Sub Category2:
Clothes Household Items Tool kits Sewing Machines Umbrellas/Caps Chappals Blankets Others
No Of Hours:
03.00.00
Location:
P.N.COLANY-SRIKAKULAM
Reported By:
K.HYMAVATHI
Mobile No:
7993863018
Email Id:
kuritihymavathi@gmail.com



Description:

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ బాబా వారు దివ్య అనుగ్రహం తో  రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు సూచనలు మేరకు  తే 10 -06 -20 21 దీ  .న సత్యసాయి బాబా వారు 97 వ జన్మ దినోత్సవ వేడుకలు లో భాగంగా   శ్రీకాకుళం  లో ఉన్న P.N.కొలని సత్యసాయి మందిరం లో 97 అమృత కళశాలు ను పి .ఎన్ .కోలనీ ఇండ్లలో పనిచేస్తున్న నిరుపేద మహిళలకు పంపిణీ కార్యక్రమం జరిగింది .ఈ సేవా కార్యక్రమం లో రిమ్స్ సత్యసాయి అన్నపూర్ణ సేవా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ ఎస్ .రామచంద్ర రావు గారు ,ఎం .రవి తేజ గారు ,కోటేశ్వర రావు గారు ,గంగాధర్ గారు ,రిటైర్డ్ ఎస్ .ఐ .కోటేశ్వర రావు గారు ,సాయి భక్తులు  పాల్గొంటి రి .

         SAIRAM                                                   

 









Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved