Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
300
Event Date:
16-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
5
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, స్వామివారి దివ్య ఆశీస్సులుతో ఈరోజు (16/06/2021)న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోవిడ్ సేవల వివరములు. 1) రాజమండ్రి సబ్ జోన్: 31వరోజు 50 మంది అనాధలకు రాత్రి టిఫిన్ (చపాతీ, కూర, స్వీటు, వాటర్ పాకెట్లు) అందజేయడం జరిగింది. 2) అంబాజీపేట సబ్ జోన్: ఈరోజు కొర్లపాటివారిపాలెం సమితి వారిచే 9మంది వికలాంగులకు అమృత కలశములు అందజేయడం జరిగినది. 3) దంగేరు సబ్ జోన్: ఈరోజు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో 100 మందికి పెరుగు పాకెట్లు, జమకాయలు అందజేయడం జరిగింది. 4) పెద్దాపురం సబ్ జోన్: ఈరోజు వడ్లమూరు సమితి వారిచే 20 మంది కోవిడ్ పేషంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రికి భోజనాలు ఇవ్వడం జరిగింది. 5) కిర్లంపూడి సబ్ జోన్: ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మందికి పెరుగు పాకెట్లు, బిస్కట్లు, బాదం పాలు, పులిహోర పాకెట్లు అందజేయడం జరిగింది. 6) తుని సమితి: ఈరోజు తుని సమితి వారు పురపాలక సంఘం 130 మంది శుధ్య కార్మికులకు సానిటీజర్, మాస్కులు అందజేయడం జరిగింది. 7) అత్యవసర సేవలు: తూర్పుగోదావరి జిల్లాలో 8 ఆక్సీజన్ కాంసెంట్రేటర్లు, టెలీ మెడిసిన్ సేవలు కొనసాగుచున్నవి.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved