Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
200
Event Date:
17-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
5
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, స్వామివారి దివ్య ఆశీస్సులుతో ఈరోజు (17/06/2021)న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోవిడ్ సేవల వివరములు. 1)రాజమండ్రి సబ్ జోన్ : విద్యానగర్ సమితి - 6గురు బ్రాహ్మణులకు అమృత కలశములు ఇవ్వడం జరిగింది. ఆల్కట్ గార్డెన్స్ సమితి - 5 మంది బీదలకు అమృత కలశములు ఇవ్వడం జరిగింది. 2) దంగేరు సబ్ జోన్ : పామర్రు సమితి వారు కోవిడ్ కేర్ సెంటర్ నందు 17 మంది పేషంట్లకు మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలు మరియు సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం జరిగింది. 3) రామచంద్రపురం సమితి : ఏరియా ఆసుపత్రిలో 100 మందికి oral packets and biscuits. ఇవ్వడం జరిగింది. 4) పెద్దాపురం సబ్ జోన్ : ఈరోజు వడ్లమూరు సమితి వారిచే 20 మంది కోవిడ్ పేషంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5) కిర్లంపూడి సబ్ జోన్ : ఈరోజు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మందికి పెరుగు పాకెట్లు, బిస్కట్లు, బన్లు, పులిహోర పాకెట్లు, ORSL పాకెట్లు, అలాగే3గురు అనాధలకు ఆహారం ఇవ్వడం జరిగింది. 6) తుని సమితి : ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులుతో తూర్పుగోదావరి జిల్లా తుని సమితి సాయి యువత ఆధ్వర్యంలో ఈరోజు చిన్న వ్యాపారం చేసుకునే 20 మందికి శానిటైజర్లు,మాస్క్ లు మరియు ఇద్దరు నీడ లేని వ్యాపారస్తులకు గొడుగులు ఇవ్వడం జరిగింది. జై సాయిరాం. 7) అత్యవసర సేవలు : తూర్పుగోదావరి జిల్లాలో 9 కాంసెంట్రేటర్లు, టెలీ మెడిసిన్ సేవలు కొనసాగుచున్నవి.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved