Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
175
Event Date:
18-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
5
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
సాయిరాం, స్వామి వారి దివ్య ఆశీస్సులుతో ఈరోజు (18/06/201)న తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న కోవిడ్ సేవలు. 1) రాజమండ్రి సబ్ జోన్ : ఈరోజు ఆల్కట్ గార్డెన్స్ సమితి వారిచే క్రిస్టియన్ శిమాన్ బాలుర మనో వికాస కేంద్రంలో 15 మందికి నేలకు సరిపడా కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. 33వరోజు 50 మందికి రాత్రికి చపాతీ, కూర, స్వీట్, వాటర్ పాకెట్లు ఇవ్వడం జరిగింది. 2) దంగేరు సబ్ జోన్ : రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో 100 మందికి అరటి పండ్లు, బిసట్లు ఇవ్వడం జరిగింది. పామర్రు సమితి వారు 15 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రికి భోజనాలు ఇవ్వడం జరిగింది. గంగవరం వారిచే 4 కోవిడ్ కుటుంబ బాధితులకు అమృత కలశములు ఇవ్వడం జరిగింది. 4) అమలాపురం సబ్ జోన్ : ఈరోజు అమలాపురం సమితి వారిచే 10 మంది కోవిడ్ పేషంట్లకు అమృత కలశములు ఇవ్వడం జరిగింది. 5) పెద్దాపురం సబ్ జోన్ : వడ్లమూరు సమితి వారిచే 20 మంది కోవిడ్ పేషంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఇవ్వడం జరిగింది. 6) కిర్లంపూడి సబ్ జోన్ : ప్రత్తిపాడు ఏరియా ఆసుపత్రిలో 40 మందికి పెరుగు, బిస్కట్లు, పులిహోర, మజా డ్రింకు, ఇవ్వడం జరిగింది. ఒక pulso meter ఏర్పాటు చేయడం జరిగింది. 7) అత్యవసర సేవలు : 9 ఆక్సీజన్ కాంసెంట్రేటర్లు, టెలీ మెడిసిన్ సేవలు కొనసాగుచున్నవి.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved