Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
200
Event Date:
19-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
5
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, ఈరోజు (19/06/2021) తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోవిడ్ సేవల వివరములు. 1) రాజమండ్రి సబ్ జోన్ : 34వరోజు 50 మంది అనాధలకు రాత్రికి టిఫిన్ (చపాతీ, కూర, స్వీట్, వాటర్ పాకెట్లు) ఇవ్వడం జరిగింది. 2) దంగేరు సబ్ జోన్ : ఈరోజు మహిళ దినోత్సవం సందర్భంగా 34 మందికి అమృత కలశములు ఇవ్వడం జరిగింది. 3) రామచంద్రపురం సమితి: ఈరోజు ఏరియా ఆసుపత్రిలో 40 మందికి పెరుగు పాకెట్లు, బిస్కట్లు ఇవ్వడం జరిగింది. 4) వడ్లమూరు సమితి : ఈరోజు 20 మంది కోవిడ్ పేషంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5) కిర్లంపూడి సబ్ జోన్ : ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది పేషంట్లకు పెరుగు, బిస్కట్లు, పులిహోర ఇవ్వడం జరిగింది. 6) అమలాపురం సబ్ జోన్ : సాయిరాం, ది.19.6.2021వ తేదీన *శ్రీసత్యసాయి సేవాసంస్ధలు అమలాపురం* వారు శ్రీ సత్యసాయి బాలవికాస్ కేంద్రంలో కోవిడ్ పరిస్థితుల వల్ల ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న *ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులకు* ఎనిమిది మందికి, *బాలవికాస్ విద్యార్థి* కుటుంబానికి, *ఇతరులకు* ఒకటి మొత్తం10 అమృతకలశములు అందజేయడమైనది. ఈ సేవా కార్యక్రమంలో బాలవికాస్ గ్రూప్ 3 విద్యార్ధులు ఆరుగురు సేవలందించినారు. 7) అత్యవసర సేవలు: జిల్లాలో9 ఆక్సీజన్ కాంసెంట్రేటర్లు, టెలీ మెడిసిన్ సేవలు కొనసాగుచున్నవి.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved