Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
200
Event Date:
20-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
4
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, ఈరోజు (20/06/2021) తేదీన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోవిడ్ ప్రత్యేక సేవలు. 1) రాజమండ్రి సబ్ జోన్ : 35వరోజు రాజమండ్రి సబ్ జోన్ వారిచే 50 మంది అనాధలకు రాత్రికి టిఫిన్ (చపాతీ, కూర, స్వీట్, అరటిపండు, వాటర్ పాకెట్) ఇవ్వడం జరిగింది. 2) దంగేరు సబ్ జోన్ : ఈరోజు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో 100 మందికి బొప్పాయి, బిస్కట్లు పంచడం జరిగింది. 3) కిర్లంపూడి సబ్ జోన్ : ఈరోజు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది కోవిడ్ పేషంట్లకు పెరుగు పాకెట్లు, బిస్కట్లు, యాపిల్ డ్రింక్ ఇవ్వడం జరిగింది. 4) వడ్లమూరు సమితి : ఈరోజు 20 మంది కోవిడ్ పేషంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రికి భోజనాలు ఇవ్వడం జరిగింది. 5) అత్యవసర సేవలు : 9 ఆక్సీజన్ కాంసెంట్రేటర్లు, టెలీ మెడిసిన్ సేవలు కొనసాగుచున్నవి.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved