Back

కోవిడ్ పరిస్థితుల వల్ల ఉపాధి కోల్పోయిన ప్రవేట్ స్కూల్ టీచర్లకు అమృతకలశాల వితరణ


District:  
Guntur
Samithi:
Nidubrolu
Bhajana Mandali:
NIDUBROLU
No Of Beneficiaries:
3
Event Date:
20-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
3.00
Location:
NIDUBROLU
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి,నిడుబ్రోలు, గుంటూరు జిల్లా
 
కోవిడ్ పరిస్థితుల వల్ల ఉపాధి కోల్పోయిన ప్రవేట్ స్కూల్ టీచర్లకు అమృతకలశాల వితరణ
 
 
భవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో ఈ రోజు (20-6-2021) ,కోవిడ్ పరిస్థితుల వలన  ఉపాధి  కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు ముగ్గురికి అమృత కలశాలు ఇవ్వడమైనది.
 
ప్రతి అమృతకలశoలో ఈ క్రింది నిత్యావసరాలు ఉన్నాయి.
 
1) బియ్యం 10 కేజి, 2) నూనె 1 లీటర్ పాకెట్, 3) చింతపండు 1/4 కేజి,  4) కందిపప్పు 1/2 కేజి,
5) మినపప్పు 1/2 కేజి, 6) ఇడ్లీ రవ్వ 1 కేజి, 7) బొంబాయి రవ్వ 1/2 కేజి, 8) గోధుమ రవ్వ 1/2 కేజి, 
9) బెల్లం 1/2 కేజి, 10) ఉల్లిపాయలు 1 కేజి, 11) గోధుమ పిండి 1/2 కేజి, 12 పసుపు 1 పాకెట్, 
13) సర్ఫ్ పాకెట్ 1, 14) రిన్ సోప్ 1, 15) సంతూర్ సోప్ - 1,  16) విం సోప్-1, 17) మిర్చి 100 గ్ర. 
18) కోల్గేట్ పేస్ట్ 1,  19) తాలింపు గింజలు 100 గ్రా. 
& స్వామి వారి ఫోటో, విభూతి పాకెట్ 
 
సేవనందుకున్న మహిళలు, ఆపత్కాలంలో పొందిన సహాయానికి ఆనందించి, స్వామి వారికి కృతజ్ఞతలు సమర్పించుకున్నారు.
 
సేవలో పాల్గొన్న సేవాదళ్ :స్త్రీలు-2 పురుషులు-2
 
సేవ చేసే అవకాశం ప్రసాదించినందుకు, స్వామి వారికి ప్రణామములతో:
 
సదా సాయి సేవలో
 
 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved