Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
100
Event Date:
20-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Village Seva
Event Sub Category2:
Distribution of needy items
No Of Hours:
6
Location:
Mettichinta tribal area
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
సాయిరాం, తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడుకి 20 కి.మీ.దూరంలో కొండమీద గల గిరిజనాపురం మరియు మెట్టిచింత,ఉలిగోగుల,గోకవరం గిరిజన గ్రామాలలో కోవిడ్ సోకిన మరియు కోవిడ్ కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 55 గిరిజన కుటుంబాల వారికి 65 వేల రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర వస్తువుల అమృతకలశములు, రగ్గులు మరియు 20వేల రూపాయల విలువైన బకెట్టులు, మగ్గులు, గొడుగులు, చెప్పులు, బ్యాటరీ లైట్స్, చాపలు, చీరలు, లుంగీలు, తువ్వాలులు, షార్ట్ నిక్కర్లు మొదలగు వస్తువులు మరియు 25 మందికి 5వేల రూపాయల విలువైన పోస్ట్ కోవిడ్ మందుల కిట్స్ అందించడమైనది.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved