Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
120
Event Date:
22-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
Nithya Narayana Seva(Distribution of Cooked Food)
No Of Hours:
3
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, స్వామివారి దివ్య ఆశీస్సులుతో ఈరోజు (22/06/2021)తేదీన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోవిడ్ ప్రత్యేక సేవలు. 1) రాజమండ్రి సబ్ జోన్ : 37వరోజు 50 మంది అనాధలకు రాత్రికి టిఫిన్ (చపాతీ, కూర, స్వీట్, అరటిపండు, వాటర్ పాకెట్) అందజేయడం జరిగినది. 2) దంగేరు సబ్ జోన్ : ఈరోజు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో 40 మంది కోవిడ్ పేషంట్లకు గ్లూకోజ్ డ్రింక్, బిస్కట్లు, మరియు అరటిపండ్లు పంచడం జరిగినది. 3) పెద్దాపురం సబ్ జోన్ : ఈరోజు వడ్లమూరు సమితి వారిచే 20 మంది కోవిడ్ పేషంట్లకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రికి భోజనాలు అందజేయడం జరిగినది. 4) కిర్లంపూడి సబ్ జోన్ : ఈరొజు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది కోవిడ్ పేషంట్లకు పెరుగు పాకెట్లు, బిస్కట్ పాకెట్లు, రస్కుల పాకెట్లు పంచడం జరిగినది. 5) అత్యవసర సేవలు : జిల్లాలో 9 ఆక్సీజన్ కాంసెంట్రేటర్లు, టెలీ మెడిసిన్ సేవలు కొనసాగుచున్నవి.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved