Back

కోవిడ్ పరిస్తితుల వలన ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకు అమృతకలశాలు


District:  
Guntur
Samithi:
Vinukonda Samithi
Bhajana Mandali:
VINUKONDA SAMITHI
No Of Beneficiaries:
5
Event Date:
23-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
2.00
Location:
vinukonda samithi mandiram
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీసాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, వినుకొండ, గుంటూరు జిల్లా
 
 
కోవిడ్ పరిస్తితుల వలన ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకు అమృతకలశాలు
 
 
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, ఈరోజు నారాయణ సేవ సందర్భముగా కోవిడ్ పరిస్తితుల వలన ఉపాధి కోల్పోయిన  5     గురు       ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి అమృత కలశములు ఇవ్వటం జరిగినది.
 
ఒక్కొక్క అమృతకలశoలో ఈ క్రింది నిత్యావసారాలు ఉన్నయి:
 
బియ్యం 10 కేజి, నూనె 1 కేజి, బెల్లం 1 కేజి, కందిపప్పు 1 కేజి, ఉల్లిగడ్డలు 1 కేజి,చింతపండు,తాలింపు గింజలు,ఎండుమిర్చి,సాల్ట్ మరియు  కూరగాయల నిమిత్తం 200 నగదు.
 
స్వామి ఫోటో,విభూది భరిణ ప్రతి వారికి ఇవ్వడమైనది.
 
ఆపత్కాలంలో స్వామి వారి నుండి లభించిన సహాయానికి, సేవనందుకున్న ప్రతి వారు ఎంతో అనందించి, స్వామి వారికి, స్వామి సంస్థకు తమ కృతజ్ఞతలు తెలియ పరిచారు.
 
మాకు ఈ సేవ ఇచ్చిన స్వామి వారికి మా కృతజ్ఞతలు🙏🙏🙏
 
 
సదా సాయి సేవలో
 
 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved