Back

Covid service


District:  
East Godavari
Samithi:
District Level
No Of Beneficiaries:
200
Event Date:
30-Jun-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
4
Location:
District wide
Reported By:
N.Saiprasad
Mobile No:
9000111479
Email Id:
saisiri999@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం, స్వామివారి దివ్య ఆశీస్సులుతో ఈరోజు 30/06/2021 తేదీన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కోవిడ్ ప్రత్యేక సేవలు. 1) కిర్లంపూడి సబ్ జోన్ : ఈరోజు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది కోవిడ్ పేషంట్లకు, గర్భిణులకు పెరుగు పాకెట్లు, బిస్కట్ పాకెట్లు, యాపిల్ జ్యూస్, స్వీట్లు, పులిహోర పాకెట్లు 100 పంచడం జరిగినది. 2) జగ్గన్నపేట సమితి : ఈరోజు తాటిపాక వద్ద గల ఒక ప్రైవేట్ స్కూల్ ఆవరణలో రాజోలు, మల్కిపురం సబ్ జోన్ పరిది లోని *23 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి 23వేల రూపాయల విలువ చేసే 23 అమృతకలశములు అందజేయడం జరిగింది. 3) అమలాపురం సబ్ జోన్ : ఈరోజు బండారులంక సమితి వారిచే 15 మంది నారాయణులకు ( వారికి కావలసిన నిత్యావసర వస్తువులు, మందుల నిమిత్తం) 500/- రూ.ల. చొప్పున కూపన్లు పంపిణీ చేయడం జరిగింది.







Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved