Back

Other Event Reports

10-09-2021 VINAYAKA CHAVITI CELEBRATIONS IN DIFFERENT PLACES OF GUNTUR DIST
REPALLE DIVISION - 09-09-1021 DISTRIBUTION OF SRI SATYA SAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LADIES
KOPPARRU SAMITI - 09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGANT LADIES
TENALI SAMITI - 09-09-2021- DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGANT LAIDES IN TENALI GOVT HOSPITAL
AMARAVATHI SAMITHI - 09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LAIDES IN AMARAVATI GOVT HOSPITAL
KARAMPUDI BH.MANDALI-09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREGNANT LAIDIES IN PHC KARAMPUDI
NARASARAOPET SAMITI-09-09-2021 - DISTRIBUTION OF SRI SATYASAI PREMAMRUTA PRASADAM TO PREG.LADIES
Amrutha kalasams to Old Age Homes by Kopparru Samiti on 7.9.2021
KOPPARRU SAMITHI SERVICE ACTIVITIES AT OLD AGE HOME ETC. 06-06-2021
Homemo camp at Yellaluru village, Guntur dist on 5.9.2021
విద్యానగర్ భజన మండలి వారిచే మాతృ దేవోభవ వృధ్ధాశ్రమానికి 03-09-2021న నిత్యావసర సరుకులు వితరణ
దుగ్గిరాల సమితి వారిచే నిరుపేద దంపతులకు మందుల వితరణ 01-09-2021
నిడుబ్రోలు సమితి వారిచే నిరుపేద కుటుంబాలకు అమృత కలశముల వితరణ
నిత్య నారాయణ సేవ (నరసరావుపేటగవర్నమెంట్ హాస్పిటల్ లోని కోవిడ్ పేషెంట్ల సహాయకులకు)- AUGUST 2021
నరసరావుపేట, మదర్ హార్ట్ ఫౌండేషన్ వృద్దులు మరియు దివ్యంగుల ఆశ్రమము, లో నిత్య సేవలు ఆగస్టు నెల
View More....

నిరు పేద నారాయణులకు 5 అమృత కలశముల వితరణ


District:  
Guntur
Samithi:
Ponnur Samithi
Bhajana Mandali:
Ponnur Samithi
No Of Beneficiaries:
20
Event Date:
15-Jul-2021
Event Category:
Socio Care
Event Sub Category1:
Narayana Seva
Event Sub Category2:
National Narayana Seva(Amrutha Kalashams)
No Of Hours:
3.00
Location:
Ponnuru
Reported By:
PSN MALLESWARA RAO
Mobile No:
9059528994
Email Id:
psnm1990@gmail.com



Description:
ఓం శ్రీ సాయిరాం
 
శ్రీ సత్యసాయి సేవా సమితి, పొన్నూరు, గుంటూరు జిల్లా
 
నిరు పేద నారాయణులకు 5 అమృత కలశముల వితరణ
 
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో, కోవిడ్ పరిస్థితుల వలన ఉపాధి కోల్ఫోయి ఇబ్బంది పడుతున్న నిరుపేద నారాయణులకు, ఈ రోజు (15.07.2021) 5 గురికి అమృత కలశములు, స్వామి మందిరములో ఇవ్వబడినవి.
 
అమృత కలశములో ఈ క్రింది నిత్యావసరాలు ఉన్నాయి:
 
1) బియ్యము 10 కేజి
2) కందిపప్పు 1 కేజి
3) ఉల్లిపాయలు 1 కేజి
4) చింతపండు 1/4 కేజి
5) వంట నూనె 1 లీటర్
6) మిర్చి 100 గ్రా.
7) సోప్స్ 2 (బాత్ సోప్-1 & డిటర్జెంట్ సోప్-1)
8) తాలింపు గింజలు 100 గ్రా.
9) జీలకర్ర : 100 గ్రా.
10) పసుపు 100 గ్రా.
11) ఐయొడైజ్డ్ సాల్త్ పాకెట్ 1
 
మరియు స్వామి ఫోటో, విభూతి అందరికీ ఇవ్వబడినవి.
 
సేవనందుకున్న వారు స్వామి వారికి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
 
2 జెంట్స్ సేవాదళ్ మరియు 1 మహిళా సేవాదళ్ ఈ సేవలో పాల్గొన్నారు.
 
సేవనందించే అవకాశాన్ని ప్రసాదించిన స్వామి వారి పాద పద్మములకు ప్రణామములతో.
 
 
సదా సాయి సేవలో
 
 
 








Copyrights & Hyperlinking | Terms & Conditions

Visitors: 2000 | Samithis: 500 | Beneficiaries: 0

© SSSSOAP 2018 - All Rights Reserved